సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ.. హెయిర్ డ్రెస్సర్‌పై అనుమానం
- రూ. 5 లక్షల విలువ చేసే సామగ్రి మాయం
- చోరీ తర్వాత కనిపించకుండా పోయిన నాగ శ్రీను
- జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండొచ్చని ఫిర్యాదులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు.