పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంపై చిరంజీవి స్పందన
- పవన్, రానా శక్తిమంతమైన పాత్రల్లో భీమ్లా నాయక్
- నేడు రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న భీమ్లా...
- నిజంగా పవర్ తుపానే అంటూ చిరు ట్వీట్
సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పవన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలన్నీ పాజటివ్ గా వచ్చాయి. విమర్శకులు సైతం పవన్, రానాల నటనకు ఫిదా అయ్యారు.