01 Thu 22:08 "వేదనలో వేడుకలా వెలుగు సెబా"... 'సెబాస్టియన్ పీసీ 524' నుంచి మరో పాట విడుదల కిరణ్ అబ్బవరం హీరోగా 'సెబాస్టియన్...' చిత్రం బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం సంగీతం అందించిన జిబ్రాన్ మార్చి 4న విడుదల
02 Fri 17:19 అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్ ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్న ఈ గొడవలు ఎందుకంటూ ప్రశ్న
03 Fri 17:17 సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్.. ఎవరీ ఝాంగ్ యిమింగ్? 92.8 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుల్లో రెండో స్థానానికి ఝాంగ్ యిమింగ్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వ్యవస్థాపకుడే ఈ సంపన్నుడు చిన్న రూమ్‌లో ప్రారంభమైన బైట్‌డాన్స్ దౌబావో ఏఐ చాట్‌బాట్‌తో మరింత సక్సెస్ ఆసియా కుబేరుల జాబితాలో అదానీకి అగ్రస్థానం
04 Fri 17:13 ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించిన కేంద్ర బ్యాంకు రూపాయికి మద్దతుగా పలు కీలక చర్యలు ప్రకటించిన ఆర్‌బీఐ
05 Fri 17:11 తుమ్మెదల అద్భుత మేధస్సు.. శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం! శిక్షణ లేకుండానే కొత్త సమస్యలను పరిష్కరిస్తున్న తుమ్మెదలు బంతిని నిచ్చెనగా వాడుకుని లక్ష్యాన్ని విజయవంతంగా చేరిన వైనం చింపాంజీల వంటి జీవుల్లోనే ఉంటుందనుకున్న వినూత్న ఆలోచనా శక్తి ఫిన్లాండ్‌లో జరిగిన ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురణ
06 Fri 17:09 198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా! పుప్పాలగూడలో 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె రూ.30 వేల కోట్ల విలువైన ఈ భూమికి హైడ్రా రక్షణ చారిత్రక రాతి నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు ఎన్జీవో ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం కబ్జాల నివారణకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్
07 Fri 16:58 గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌కు చెక్.. వంట నూనెల మిక్సింగ్‌పై నిపుణుల కీలక సూచనలు! నూనెల మిక్సింగ్‌తో పోషక విలువలు పెంపు ఒకే నూనెతో పూర్తి పోషకాలు లభించవు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయం ఎక్కువ వేడి చేసే వంటలకు మిక్సింగ్ సురక్షితం ట్రాన్స్ ఫ్యాట్స్ ముప్పును నివారించే అవకాశం
08 Fri 16:56 శ్రీలంక చేరుకున్న తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇతర ఆటగాళ్లు... వీడియో ఇదిగో! ముక్కోణపు వన్డే సిరీస్ కోసం శ్రీలంక వెళ్లిన భారత 'ఏ' జట్టు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ జూన్ 9 నుంచి 21 వరకు దంబుల్లా వేదికగా టోర్నీ భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ దేశాల 'ఏ' జట్లతో టోర్నీ గాయం కారణంగా రియాన్ పరాగ్ సిరీస్‌కు దూరం
09 Fri 16:55 'కదిలే దీవి'... చైనా ప్లాన్ మామూలుగా లేదు! చైనా సంచలన ప్రతిపాదన.. సముద్రంలో తేలియాడే అణు ద్వీపం షిప్పింగ్ రంగంలో కర్బన రహిత లక్ష్యమే ప్రధాన ఉద్దేశం తేలియాడే టెర్మినల్‌గా, చార్జింగ్ హబ్‌గా పనిచేయనున్న నిర్మాణం అత్యంత సురక్షితమైన మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లతో విద్యుదుత్పత్తి గ్రీస్‌లో జరిగిన ప్రదర్శనలో డిజైన్‌ను ఆవిష్కరించిన చైనా షిప్‌యార్డ్
10 Fri 16:52 రామానాయుడు స్టూడియోలో నా ఫొటో ఉండాలనే కోరిక నెరవేరింది: ప్రియమణి చాలా ఏళ్ల క్రితం రామానాయుడు స్టూడియోలో అందంగా అలంకరించిన హీరోయిన్ల ఫొటోలు చూశానన్న ప్రియమణి వాళ్లంతా సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన హీరోయిన్లని తెలిసిందని వెల్లడి తన ఫొటో కూడా ఆ గోడపై స్థానం సంపాదించుకోవాలని అనుకున్నానన్న ప్రియమణి 'నారప్ప'తో తన కల నెరవేరిందని వెల్లడి