• పవన్ కల్యాణ్ గారు నన్ను మార్చేశారు: రానా
    Thu 10:22

    పవన్ కల్యాణ్ గారు నన్ను మార్చేశారు: రానా

    • నటుడిగా 12 ఏళ్లు పూర్తి చేశాను
    • హీరో కావాలంటే ఏం చేయాలో తెలియలేదు
    • అప్పుడు నాకు ఎదురైన హీరో పవన్
    • మిగతావారికి ఆయన పూర్తిగా డిఫరెంట్ అని చెప్పిన రానా  
  • మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
    Tue 13:03

    మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • ఇతర మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టీకరణ
    • ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకే పరిమితమని వెల్లడి
    • మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై జనరల్ కేటగిరీ కిందకే వస్తారని తీర్పు
  • అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు
    Tue 13:00

    అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు

    • ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులను పునరుద్ధరించిన కేంద్రం
    • దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఆర్డీటీ
    • మళ్లీ గాడిలో పడనున్న ఆర్డీటీ కార్యకలాపాలు
  • పాక్ న్యాయమూర్తులు ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఫైర్
    Tue 12:58

    పాక్ న్యాయమూర్తులు ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఫైర్

    • నన్ను లొంగదీసుకోలేక నా భార్యను వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపణ
    • బుష్రా బీబీని ఒంటరిగా నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న ఇమ్రాన్
    • నిన్న‌ ఇమ్రాన్ ఖాన్‌కు కంటికి మూడోసారి వైద్య చికిత్స
    • కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుల సమక్షంలోనే చికిత్స జరగాలని పీటీఐ డిమాండ్
  • ధోనీ ఫేవరెట్ సాంగ్ అదేనట.. ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పిన ఏఆర్ రెహమాన్
    Tue 12:52

    ధోనీ ఫేవరెట్ సాంగ్ అదేనట.. ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పిన ఏఆర్ రెహమాన్

    • ధోనీ ఫేవరెట్ సాంగ్ 'మున్బే వా' అని వెల్లడించిన ఏఆర్ రెహమాన్
    • చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్కే నిర్వహించిన ఈవెంట్‌లో సంగీత ప్రదర్శన
    • ధోనీతో కాసేపు మాట్లాడే అవకాశం దొరికిందన్న రెహమాన్
    • సంగీతం, క్రికెట్‌కు సరిహద్దులు లేవని, అవి ప్రజలను ఏకం చేస్తాయని వ్యాఖ్య
    • దక్షిణాఫ్రికాలోనూ సీఎస్కేకు ఉన్న క్రేజ్‌ను ప్రస్తావించిన సంగీత దిగ్గజం
  • యుద్ధనౌకల నీడలో చెస్ ఆడలేను: క్యాండిడేట్స్‌ టోర్నీ నుంచి కోనేరు హంపి సంచలన నిష్క్రమణ
    Tue 12:46

    యుద్ధనౌకల నీడలో చెస్ ఆడలేను: క్యాండిడేట్స్‌ టోర్నీ నుంచి కోనేరు హంపి సంచలన నిష్క్రమణ

    • యుద్ధ ప్రాంతానికి చేరువలో ఉన్న సైప్రస్ లో ఆడలేనన్న హంపి
    • సైప్రస్ కు వెళ్లొద్దంటూ ఇప్పటికే అమెరికా, బ్రిటన్ హెచ్చరికలు జారీ చేశాయన్న హంపి
    • ప్రస్తుత పరిస్థితులు ఆటను ఆస్వాదించేలా లేవని వ్యాఖ్య
  • పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ప్రచారం.. తొలి అడుగులు వేస్తున్న టీవీకే
    Tue 12:23

    పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ప్రచారం.. తొలి అడుగులు వేస్తున్న టీవీకే

    • తమిళనాడు ఎన్నికల బరిలో నటుడు విజయ్
    • రేప‌టి నుంచి పెరంబూర్ నియోజకవర్గంలో ప్రచారం
    • తొలిసారి పోటీ చేస్తున్న తమిళగ వెట్రి కళగం పార్టీ
    • రాష్ట్రంలో ఏప్రిల్ 23న పోలింగ్.. మే 4న ఓట్ల లెక్కింపు
    • ఈసారి తమిళనాట చతుర్ముఖ పోటీకి అవకాశం
  • జొమాటో బాటలో స్విగ్గీ.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు
    Tue 12:22

    జొమాటో బాటలో స్విగ్గీ.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

    • ఒక్కో ఆర్డర్‌పై రూ. 14.99 నుంచి రూ. 17.58కి పెంపు
    • ప్లాట్‌ఫామ్ నిర్వహణ కోసమే ఈ పెంపు అని కంపెనీ వెల్లడి
    • రెండు యాప్‌లలోనూ దాదాపు ఒకే స్థాయికి చేరిన ఛార్జీలు
    • ఇటీవలే జొమాటో కూడా ఆర్డర్‌పై ఫీజును పెంచిన వైనం
  • అసెంబ్లీ ఎన్నికల పోరు: బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్.. తమిళనాట స్టాలిన్ జోరు!
    Tue 12:19

    అసెంబ్లీ ఎన్నికల పోరు: బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్.. తమిళనాట స్టాలిన్ జోరు!

    • అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికార పార్టీలదే హవా అంటున్న ప్రీ పోల్ సర్వేలు
    • అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అధికారం 
    • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు తప్పదట
    • తమిళనాట నటుడు విజయ్ పార్టీ 10 శాతం ఓట్లు చీల్చే అవకాశం
  • అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను ఇరాన్ కచ్చితత్వంతో ఢీకొట్టడం వెనుక రష్యా ఉంది: జెలెన్‌స్కీ
    Tue 12:15

    అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను ఇరాన్ కచ్చితత్వంతో ఢీకొట్టడం వెనుక రష్యా ఉంది: జెలెన్‌స్కీ

    • రష్యా విధ్వంసకర సాయం వల్ల యుద్ధం మరింత కాలం కొనసాగుతుందన్న జెలెన్‌స్కీ
    • దీని వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన
    • అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికలను ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని ఆరోపణ