• ఓయూలో న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందా.. 12 మంది అరెస్ట్‌
    Tue 21:21

    ఓయూలో న‌కిలీ స‌ర్టిఫికెట్ల దందా.. 12 మంది అరెస్ట్‌

    • సీసీఎస్ ఆధ్వ‌ర్యంలో సిట్‌
    • ఇప్ప‌టికే 12 మంది అరెస్ట్‌
    • ఎస్ఆర్కే వ‌ర్సిటీ సిబ్బందే కీల‌క సూత్ర‌ధారుల‌ని అనుమానం
  • హైదరాబాద్‌లో వడగళ్ల వాన... రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్
    Wed 17:00

    హైదరాబాద్‌లో వడగళ్ల వాన... రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్

    • వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన
    • హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    • ఘట్‌కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం
  • అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు: తెలంగాణ మంత్రి
    Wed 16:36

    అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు: తెలంగాణ మంత్రి

    • ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్ల బోర్డులు వెలిశాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో అపోహలు వద్దని ప్రజలకు విజ్ఞప్తి
    • తెలంగాణలో రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న మంత్రి
  • దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన శృతి హాసన్
    Wed 16:25

    దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన శృతి హాసన్

    • తాను, దుల్కర్ ఇద్దరం చెన్నైలో వేర్వేలు స్కూళ్లలో క్లాస్‌మేట్స్‌గా ఉన్నామన్న శృతి
    • దుల్కర్ తనను సోంబి అని పిలిచేవాడని వెల్లడి
    • స్టార్ కిడ్స్ అనే ఫీలింగ్ లేకుండా సాధారణంగా పెరిగామన్న శృతి
  • హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడి కోసం కన్నతల్లి హత్య.. ఇంట్లోనే పూడ్చిపెట్టి 10 నెలలుగా నాటకం!
    Wed 16:09

    హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడి కోసం కన్నతల్లి హత్య.. ఇంట్లోనే పూడ్చిపెట్టి 10 నెలలుగా నాటకం!

    • హైదరాబాద్‌లో తల్లిని హత్య చేసిన కూతురు, ఆమె ప్రియుడు
    • మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి నాటకం
    • 10 నెలల క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి
    • ప్రేమను అంగీకరించలేదనే కక్షతో ఈ దారుణం
    • బైక్‌పై అనుమానంతో దర్యాప్తు చేయగా బట్టబయలైన నిజం
  • రష్యా నుంచి భారత్‌కు 60 మిలియన్ బ్యారెళ్ల చమురు... వచ్చే నెలలో డెలివరీ
    Wed 16:08

    రష్యా నుంచి భారత్‌కు 60 మిలియన్ బ్యారెళ్ల చమురు... వచ్చే నెలలో డెలివరీ

    • దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం చర్యలు
    • అమెరికా మినహాయింపుల నేపథ్యంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన రిఫైనరీలు
    • ఇరాన్ చమురును కూడా కొనుగోలు చేసిన భారత్ రిఫైనరీలు
  • రేవంత్ రెడ్డికి దమ్ముంటే నాపై పోటీకి రావాలి: హరీశ్ రావు సవాల్
    Wed 15:59

    రేవంత్ రెడ్డికి దమ్ముంటే నాపై పోటీకి రావాలి: హరీశ్ రావు సవాల్

    • మళ్లీ సీఎం అవుతానని రేవంత్ కలలు కంటున్నారని హరీశ్ ఎద్దేవా
    • బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్య
    • కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసిందని విమర్శ
    • నియోజకవర్గాల పునర్విభజన వల్ల బీఆర్ఎస్ కే మేలు జరుగుతుందన్న హరీశ్
  • 'వందేమాతరం' పాడటం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Wed 15:46

    'వందేమాతరం' పాడటం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • 'వందేమాతరం' సర్క్యులర్‌ను సవాలు చేసిన పిటిషన్ కొట్టివేత
    • ఆదేశాలు కేవలం సలహా మాత్రమేనని, తప్పనిసరి కాదని చెప్పిన సుప్రీంకోర్టు
    • ప్రభుత్వ సర్క్యులర్‌లో శిక్షార్హమైన చర్యలు లేవని స్పష్టం చేసిన ధర్మాసనం
    • పరోక్ష ఒత్తిడి ఉంటుందన్న పిటిషనర్ వాదనలు ఊహాజనితమన్న కోర్టు
    • దేశభక్తిని బలవంతం చేయలేరని వాదించిన సీనియర్ న్యాయవాది
  • భాగ్యనగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త
    Wed 15:42

    భాగ్యనగరంలో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

    • మెట్రో, ఏసీ డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ
    • పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట
    • ఆర్టీసీ బస్సులు ఉండగా పెట్రోల్ కష్టాలు దండుగ అంటూ ఆర్టీసీ ఎండీ ఆసక్తికర వ్యాఖ్య
  • ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు
    Wed 15:34

    ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు

    • పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహం
    • నూతన జంటను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
    • ఈ వేడుకకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
    • ఒకే వేదికపై సందడి చేసిన రేవంత్ రెడ్డి, నారా లోకేశ్