కుప్పం ద్రవిడ వర్సిటీలో ఫుడ్ పాయిజన్
- అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినీలు
- 17 మంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
- అక్క మహాదేవీ హాస్టల్లో ఘటన
దీంతో ఈ ఆహారం తీసుకున్న వారిలో 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన వారిని వర్సిటీ అధికారులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరోగ్యం విషమంగా ఉన్న 17 మంది విద్యార్థినీలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.