నెల్లూరు జిల్లాలో వరుస చోరీలు... బెంబేలెత్తుతున్న ప్రజలు
- సంగం, ఆత్మకూరు మండలాల్లో 8 చోరీలు
- వారం రోజుల వ్యవధిలో దొంగతనాలు
- దొంగల స్వైరవిహారం
- పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
కొన్ని రోజుల్లోనే ఈ రెండు మండలాల్లో దొంగలు స్వైరవిహారం చేస్తుండడం పట్ల ప్రజలు హడలిపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.