Fri 12:46 ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేస్తోన్న తీరు: రేవంత్ రెడ్డి బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తోంది బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్ దేనన్న రేవంత్ రెడ్డి Read full story
Wed 06:59 ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కట్టా?.. తెలంగాణలో కలకలం ఐటీఆర్ దాఖలు చేసిన రేషన్ కార్డుదారుల్లో మొదలైన ఆందోళన క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న గ్రామ పరిపాలన అధికారులు రూ.6 లక్షల ఆదాయం దాటితే కార్డు రద్దవుతుందంటూ ప్రచారం రుణాలు, టీడీఎస్ రీఫండ్ కోసం రిటర్న్స్ వేసినవారికీ నోటీసులు Read full story
Wed 06:54 జగన్ కు బుద్ధి చెప్పేలా కేంద్రం బిల్లుతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోంది: టీడీపీ ఎంపీ కలిశెట్టి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం బిల్లు ఇది జగన్‌కు చెంపపెట్టు అన్న టీడీపీ ఎంపీ కలిశెట్టి మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపణ మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కలిశెట్టి Read full story
Wed 06:39 భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు! సంతానం లేని హిందూ మహిళ పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదని స్పష్టీకరణ ఆస్తి ఆమె తండ్రి తరఫు వారసులకే చెందుతుందన్న న్యాయస్థానం హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)(ఏ)ను ప్రస్తావించిన కోర్టు అనకాపల్లి జిల్లా ఆస్తి వివాదంపై జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు తీర్పు జేసీ ఉత్తర్వులను రద్దు చేస్తూ రెండో మనవరాలి పేరున ఆస్తి నమోదుకు ఆదేశం Read full story
Wed 06:20 ఇండిగో ఎయిర్ లైన్స్‌కు నూతన సీఈవో ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ ప్రస్తుతం ఐఏటీఏ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న వాల్ష్ ఆగస్టు 3 నాటికి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం పీటర్ ఎల్బర్స్ రాజీనామా నేపథ్యంలో ఈ నియామకం Read full story
Tue 23:29 కూపర్ కనోలీ సూపర్ షో.. గుజరాత్‌పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపు ఒంటిచేత్తో జట్టును గెలిపించిన కూపర్ కనోలీ 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసిన కనోలీ 163 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడ్డా నిలిచిన పంజాబ్ గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు మూడు వికెట్లు Read full story
Tue 23:19 టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు.. ఈ-మెయిల్‌తో ఉద్యోగాలకు మంగళం! టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తొలగింపు సమాచారం సుమారు 30 వేల మందిని తొలగించనున్నట్లు అంచనా "ఇదే మీ చివరి పనిదినం" అంటూ మెయిల్‌లో స్పష్టం యాక్సెస్ నిలిపివేత, సెవరెన్స్ ప్యాకేజీ అందిస్తామని వెల్లడి Read full story
Tue 22:51 ఓపికగా వినే నాయకుడు ఉండడం మన అదృష్టం: నారా లోకేశ్ టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ ప్రజలతో కలిసి వారి సమస్యలు పరిష్కరించాలని పార్టీ శ్రేణులకు సూచన పార్టీని ఒక వ్యవస్థలా బలోపేతం చేద్దామని పిలుపు వినే నాయకుడు చంద్రబాబు మనకు ఉండటం అదృష్టమన్న లోకేశ్ క్లస్టర్ ఇంఛార్జ్‌లే పార్టీ భవిష్యత్ నాయకులని ఉద్ఘాటన Read full story
Tue 22:42 ఇక మీరు కూడా మా శత్రువులే... అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్! అమెరికన్ టెక్ కంపెనీలపై దాడులు చేస్తామన్న ఇరాన్ మెటా, గూగుల్, ఆపిల్ సహా 15 సంస్థలు హిట్ లిస్ట్‌లో ఇజ్రాయెల్‌కు సాయం చేస్తున్నందునే ఈ నిర్ణయమన్న ఐఆర్‌జీసీ ఉద్యోగులు వెంటనే ఖాళీ చేయాలని తీవ్ర హెచ్చరిక Read full story
Tue 22:24 కామాంధుడి బారి నుంచి చిన్నారిని కాపాడిన హైదరాబాద్ పోలీసులు ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కజిన్ అరెస్ట్ టీజీసీఎస్‌బీ టిప్‌లైన్‌కు వచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చిన దారుణం బంధువే నిందితుడని తెలిపిన అధికారులు ఈ ఏడాది ఇలాంటి ఘటన ఇది రెండోదని వెల్లడించిన డైరెక్టర్ శిఖా గోయెల్ పోక్సో చట్టం కింద కేసు నమోదు, నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ Read full story