ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. డ్రైవర్‌ చొక్కా పట్టుకుని కాలితో తన్ని నానా రభస!
    01 Thu 06:53

    ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. డ్రైవర్‌ చొక్కా పట్టుకుని కాలితో తన్ని నానా రభస!

    • ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డం వచ్చిన మహిళ
    • సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్
    • ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
    • మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం, తోపులాట.. వీడియో వైరల్
    02 Mon 22:27

    శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం, తోపులాట.. వీడియో వైరల్

    • శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఓటమి
    • సూపర్ ఓవర్‌లో తేలిన మ్యాచ్ ఫలితం
    • మ్యాచ్ అనంతరం లంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం
    • పరస్పరం తోసుకున్న శ్రీలంక ఆటగాళ్లు, సూర్యవంశీ
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియోలు
  • భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు... ధర ప్రకటించిన మారుతి
    03 Mon 22:25

    భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు... ధర ప్రకటించిన మారుతి

    • భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్
    • ప్రారంభ ధర రూ.7.24 లక్షలుగా ప్రకటించిన మారుతీ సుజుకి
    • ప్రస్తుతానికి కమర్షియల్ విభాగంలో మాత్రమే లభ్యం
    • E20 నుంచి E100 ఇథనాల్ మిశ్రమంతో నడిచే ప్రత్యేక ఇంజిన్
    • పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే రూ.86,000 అదనపు ధర
  • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: భారతీయులకు 5 విధాలుగా ఊరట
    04 Mon 22:14

    అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: భారతీయులకు 5 విధాలుగా ఊరట

    • అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
    • భారతదేశంపై ఐదు కీలక రంగాల్లో సానుకూల ప్రభావం చూపే అవకాశం
    • పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు
    • రవాణా, విమానయాన చార్జీలు తగ్గి ఆహార ద్రవ్యోల్బణానికి కళ్లెం
    • వడ్డీ రేట్లు తగ్గించి ఈఎంఐలు తగ్గించే దిశగా ఆర్బీఐకి వెసులుబాటు
  • ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత..!
    05 Mon 22:04

    ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత..!

    • మొత్తం 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక
    • తొలి విడతలో న్యూస్ విభాగంలో వందల కొద్దీ ఉద్యోగులపై వేటు
    • ఆర్థిక ఒత్తిళ్లు, లైసెన్స్ ఫీజు తగ్గడమే ప్రధాన కారణం
    • డిజిటల్ సేవలపై దృష్టి సారించేందుకు కొత్త డైరెక్టర్ జనరల్ నిర్ణయం
  • సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి... ఉత్కంఠ పోరులో శ్రీలంక-ఏ థ్రిల్లింగ్ విక్టరీ
    06 Mon 22:00

    సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి... ఉత్కంఠ పోరులో శ్రీలంక-ఏ థ్రిల్లింగ్ విక్టరీ

    • త్రైపాక్షిక సిరీస్‌లో భారత్-ఏపై శ్రీలంక-ఏ విజయం
    • స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు చేరిన మ్యాచ్
    • సూపర్ ఓవర్ లో శ్రీలంకది పైచేయి
    • పిచ్‌పై పరుగెత్తినందుకు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ
    • ఫైనల్ చేరాలంటే ఆఫ్ఘనిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి
  • తెలంగాణకు అలర్ట్... జూన్ 19 నుంచి భారీ వర్షాలు
    07 Mon 21:48

    తెలంగాణకు అలర్ట్... జూన్ 19 నుంచి భారీ వర్షాలు

    • తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ
    • జూన్ 19 నుంచి వారం రోజుల పాటు తీవ్ర వర్షాలు
    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులకు మంత్రి పొంగులేటి సూచనలు
    • లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
    • రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం
  • ఎయిరిండియాలో క్లీనింగ్ కార్మికుడు.. కానీ తన మాటలతో ఇంటర్నెట్‌ హీరో అయ్యాడు!
    08 Mon 21:46

    ఎయిరిండియాలో క్లీనింగ్ కార్మికుడు.. కానీ తన మాటలతో ఇంటర్నెట్‌ హీరో అయ్యాడు!

    • ఎయిర్ ఇండియా క్లీనింగ్ సిబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • ఎయిర్ ఇండియాలో పనిచేయడమే తన కల అని చెప్పిన ఉద్యోగి
    • "ఏదీ సులభంగా రాదు.. కానీ ఏదైనా సాధ్యమే" అంటూ తన జీవిత దృక్పథాన్ని చాటిన వైనం
    • వర్ష అనే ఇన్‏స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చిన ఘటన
    • ఉద్యోగి అంకితభావం, సంతోషంపై నెటిజన్ల ప్రశంసల వర్షం
  • 71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా 'పెద్దన్న'ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్
    09 Mon 21:36

    71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా 'పెద్దన్న'ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్

    • హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అనుమతులు తేలేకపోవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యమేనన్న కేటీఆర్
    • ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణ
    • మెట్రో వైఫల్యంపై సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • 99 శాతం గుండెపోట్లకు ఈ నాలుగే కారణాలు... తాజా అధ్యయనంలో కీలక అంశాలు!
    10 Mon 21:26

    99 శాతం గుండెపోట్లకు ఈ నాలుగే కారణాలు... తాజా అధ్యయనంలో కీలక అంశాలు!

    • గుండెపోటు, స్ట్రోక్‌లకు ముందే హెచ్చరికలుంటాయని తేల్చిన అధ్యయనం
    • బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, పొగాకు వాడకమే ప్రధాన ప్రమాద కారకాలు
    • 99 శాతం కేసుల్లో ఈ నాలుగింటిలో కనీసం ఒకటి ఉన్నట్లు గుర్తింపు
    • అన్నింటికంటే అధిక రక్తపోటే అత్యంత సాధారణ సమస్యగా వెల్లడి
    • జీవనశైలి మార్పులతో గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణుల సూచన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV