Hema Malini: నేను హేమమాలిని కావాలనుకోవడం లేదన్న ఆర్జేడీ ఎంపీ.. ఘాటుగా స్పందించిన హేమమాలిని!

Hema Malini counter to Jayant Chaudhary
షార్ట్స్‌లో చూడండి
తాను హేమమాలిని అవ్వాలనుకోవడం లేదని ఆమె రాజకీయ ప్రత్యర్థి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై హేమమాలిని అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నిజమే. ఆయన ఎప్పటికీ కాలేరు. హేమమాలిని అవ్వడం చాలా కష్టం' అని ఆమె అన్నారు. 'హేమమాలిని కావడం చాలా కష్టం. డ్రీమ్ గర్ల్ కావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. జయంత్ చౌదరి హేమమాలిని కాగలడని మీరు అనుకుంటున్నారా? ఆయన చెప్పింది నిజమే. ఆయన హేమమాలిని కాలేరు' అని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Hema Malini
BJP
Bollywood
Jayant Chaudhary
RLD

More Telugu News