సిమ్లాలో భారీ మంచు.. అక్కడి లోయ అంతా శ్వేతవర్ణం.. ఫొటో వైరల్
- హిమపాతం వల్ల వణికిపోతోన్న ప్రజలు
- పలు ప్రాంతాల్లో మంచు గడ్డలు పేరుకున్న వైనం
- ప్రజలను అప్రమత్తం చేసిన వాతావరణశాఖ
హిమపాతం వల్ల అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మంచు గడ్డలు పేరుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో పొగమంచు అధికంగా ఉండడంతో వాతావరణశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.