01 Fri 17:27 సమ్మెలో రాజకీయ పార్టీలు చేరితే ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయి: సజ్జల ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె ఉద్యోగులకు పలు పార్టీల మద్దతు పరిస్థితి చేయిదాటుతుందన్న సజ్జల చర్చలే సమస్యలకు పరిష్కారం అని వ్యాఖ్య ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటన
02 Sat 11:38 మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిల్లు మోత! ముంబై ఫైవ్‌స్టార్ హోటల్‌లో గెస్ట్‌కు చేదు అనుభవం ఒక పరాఠా, మూడు గుడ్లకు రూ. 2300 బిల్లు కేవలం మూడు ఉడికించిన గుడ్లకే రూ. 500 వసూలు ఇది అన్యాయం అంటూ గెస్ట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ హోటల్ ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
03 Sat 11:31 గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ నాయకుడి మాటే శాసనం అన్న నాగబాబు ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని ట్వీట్ నాయకుడు ఎవరైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్న ప్రకాశ్ రాజ్
04 Sat 11:27 ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి జంతర్ మంతర్‌లో నిరసనకు పోలీసుల అనుమతి ఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీస్
05 Sat 11:23 ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికారి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ కొన్ని రోజుల క్రితమే సర్వీసు నుంచి శాశ్వత తొలగింపు
06 Sat 11:21 నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విద్యాశాఖలో డీవైఈవో, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీ మొత్తం 24 ఉన్నత స్థాయి పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జూన్ 12 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నియామక ప్రక్రియను వేగవంతం చేసిన కమిషన్
07 Sat 10:37 ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు.. ఆ సన్నివేశాలు మారుస్తామన్న డైరెక్టర్ కొన్ని సన్నివేశాల్లో గ్లామర్ శ్రుతి మించిందంటూ విమర్శలు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు మహిళలను కించపర్చడం తమ ఉద్దేశం కాదని వివరణ భవిష్యత్తులోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ
08 Sat 10:35 అండమాన్‌లో మళ్లీ గ్యాస్ సిరులు.. రెండో భారీ నిక్షేపాన్ని కనుగొన్న ఆయిల్ ఇండియా.. ఇదిగో వీడియో! అండమాన్ సముద్ర తీరంలో రెండోసారి సహజవాయువు నిక్షేపాల గుర్తింపు విజయాపురం-3 వద్ద ఈ గ్యాస్‌ను కనుగొన్నట్టు ప్రకటించిన ఆయిల్ ఇండియా దేశీయ ఇంధన భద్రతకు ఇది పెద్ద ముందడుగు అన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సముద్ర మంథన్ మిషన్‌లో భాగంగా ఈ అన్వేషణ కార్యకలాపాలు డ్రిల్ చేసిన మూడు బావుల్లో రెండింటిలో గ్యాస్ లభ్యం కావడంతో పెరిగిన అంచనాలు
09 Sat 10:29 తమిళనాడు రాజకీయాల్లో భారీ కుదుపు.. టీవీకే గూటికి మాజీ మంత్రులు? ఆదివారం టీవీకేలోకి సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్? విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి షణ్ముగం వర్గం అనుకూల ఓటు ఇప్పటికే టీవీకేలో చేరిన పలువురు అన్నాడీఎంకే నేతలు వలసలతో మరింత బలం పుంజుకుంటున్న టీవీకే
10 Sat 10:27 టెస్ట్ క్రికెట్లోకి మానవ్ సుతార్ ఎంట్రీ.. అతడికే ఎందుకు చాన్స్? ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా మానవ్ సుతార్ టెస్టుల్లో అరంగేట్రం భారత్ తరఫున టెస్ట్ క్యాప్ సాధించిన 319వ ప్లేయర్‌గా రికార్డ్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా మానవ్‌కు చోటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచుల్లో 129 వికెట్లు, 945 పరుగులు చేసిన రికార్డు