ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్టీఆర్ .. కొరటాల మూవీలో అలియా భట్ ఖరారు!
    Thu 18:08

    ఎన్టీఆర్ .. కొరటాల మూవీలో అలియా భట్ ఖరారు!

    • ఎన్టీఆర్ తో కొరటాల మూవీ
    • సంగీత దర్శకుడిగా అనిరుధ్
    • ఈ నెల 7న పూజా కార్యక్రమాలు
    • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
    Read full story
  • బంగారం దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. 15 బ్యాంకులకు అనుమతి
    Fri 18:16

    బంగారం దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. 15 బ్యాంకులకు అనుమతి

    • బంగారం, వెండి దిగుమతికి 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి
    • 2026 ఏప్రిల్ 1 నుంచి 2029 మార్చి 31 వరకు అమల్లో ఉండేలా ఉత్తర్వులు 
    • దిగుమతుల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడి
    • మార్చిలో 9 నెలల కనిష్ఠానికి పడిపోయిన బంగారం దిగుమతులు
    • భారత్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్‌కు పెరుగుతున్న ఆదరణ
    Read full story
  • కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత
    Fri 18:16

    కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత

    • పదేళ్లుగా కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదన్న కవిత
    • ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా
    • అందరికీ అధికారం కావాలని తాను అన్న తర్వాతే కష్టాలు మొదలయ్యాయని వెల్లడి
    Read full story
  • పూడి శ్రీహరికి షాక్.. వైసీపీ నేతలకు రిమాండ్ విధించిన హైకోర్టు
    Fri 17:58

    పూడి శ్రీహరికి షాక్.. వైసీపీ నేతలకు రిమాండ్ విధించిన హైకోర్టు

    • చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన పూడి శ్రీహరి, గిరీశ్ రెడ్డి
    • వారిని రిమాండ్ కు తరలించేందుకు అంగీకరించని కుప్పం కోర్టు
    • కుప్పం కోర్టు తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు
    Read full story
  • తిరుపతి స్విమ్స్ లో చదివే ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట
    Fri 17:57

    తిరుపతి స్విమ్స్ లో చదివే ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట

    • 5 ఏళ్లకు బదులుగా  నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులు వసూలుకు నిర్ణయం
    • టీటీడీ ఈవోకు విజ్ఞప్తి చేసిన 2021-22 బ్యాచ్ విద్యార్థులు
    • ఎన్ఎంసీ నిబంధనల మేరకు టీటీడీ ఈవో సానుకూల స్పందన
    • భవిష్యత్ బ్యాచ్‌లకు కూడా ఇదే విధానం వర్తింపు
    Read full story
  • అమెరికాలో గంజాయితో పట్టుబడిన ఎయిరిండియా కో-పైలట్
    Fri 17:55

    అమెరికాలో గంజాయితో పట్టుబడిన ఎయిరిండియా కో-పైలట్

    • మరో విమానంలో వెనక్కి పంపిన అమెరికా అధికారులు
    • ఎయిరిండియాకు సమాచారం అందించిన అమెరికా అధికారులు
    • ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్న ఎయిరిండియా
    Read full story
  • తప్పు ట్రైన్ ఎక్కితే దిగిపోవడమే మంచిది.. విడాకులపై స్పందించిన హన్సిక!
    Fri 17:41

    తప్పు ట్రైన్ ఎక్కితే దిగిపోవడమే మంచిది.. విడాకులపై స్పందించిన హన్సిక!

    • సోహెల్ తో విడాకులు తీసుకున్న హన్సిక
    • తనకు వ్యక్తిగత ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి
    • కష్టకాలంలో తన కుటుంబం అండగా నిలిచిందన్న హన్సిక
    Read full story
  • లెబనాన్‌తో ఒప్పందం... ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ హెచ్చరిక
    Fri 17:36

    లెబనాన్‌తో ఒప్పందం... ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ హెచ్చరిక

    • ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం
    • ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామన్న హెజ్బొల్లా
    • తమ వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయన్న హెజ్బొల్లా
    Read full story
  • లోక్‌సభలో రాహుల్ ‘మాయగాడు’ వ్యాఖ్యల దుమారం.. బీజేపీ తీవ్ర ఆగ్రహం
    Fri 17:26

    లోక్‌సభలో రాహుల్ ‘మాయగాడు’ వ్యాఖ్యల దుమారం.. బీజేపీ తీవ్ర ఆగ్రహం

    • ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ 'మాయగాడు' వ్యాఖ్యలు
    • లోక్‌సభలో తీవ్ర దుమారం.. క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
    • 'ఆపరేషన్ సిందూర్‌'ను కించపరిచారని ప్రభుత్వ వర్గాల ఆగ్రహం
    • వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ ఓం బిర్లా
    • సైన్యం వెనుక దాక్కోవద్దంటూ బీజేపీపై రాహుల్ ఘాటు ప్రతిదాడి
    Read full story
  • బాలయ్యతో ఒకే హెలికాప్టర్‌లో డింపుల్ హయతి
    Fri 17:26

    బాలయ్యతో ఒకే హెలికాప్టర్‌లో డింపుల్ హయతి

    • గుంటూరులో సందడి చేసిన బాలయ్య, డింపుల్ హయతి
    • హైదరాబాద్ నుండి గుంటూరుకు హెలికాప్టర్‌లో వచ్చిన బాలయ్య, డింపుల్
    • బాలయ్యతో సెల్ఫీ దిగిన డింపుల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV