హిందీ రీమేక్ దిశగా 'దువ్వాడ జగన్నాథం'
- 2017లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం'
- బన్నీకి భారీ సక్సెస్ నిచ్చిన సినిమా
- కథానాయికగా పూజ హెగ్డే
- స్క్రిప్ట్ లో మార్పులు .. చేర్పులు
తెలుగులో ఈ సినిమాకి దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన హరీశ్ శంకర్ - దిల్ రాజు, హిందీ రీమేక్ ను కూడా కలిసే చేయనున్నారట. ఈ సినిమాతోనే హరీశ్ శంకర్ బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి రంగంలోకి దిగుతున్నారట. ఓ యువ కథానాయకుడు ఇందులో హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.