ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కడప ప్రజల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు... నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సోము వీర్రాజు
    Fri 16:48

    కడప ప్రజల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు... నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సోము వీర్రాజు

    • ప్రాణాలు తీసే వాళ్ల జిల్లాలోనూ ఎయిర్ పోర్టులు నిర్మించామన్న సోము
    • కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి కాదని వివరణ
    • వివేకా హత్య కేసు నేపథ్యంలో వ్యాఖ్యలు చేశానని వెల్లడి
    Read full story
  • ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత
    Wed 08:56

    ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత

    • ఆసుపత్రికి తీసుకురావడానికి ముందే మరణించినట్లు వైద్యుల నిర్ధారణ
    • ఊపిరితిత్తుల సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ప్రతీక్
    • మృతికి కచ్చితమైన కారణం తేల్చేందుకు పోస్ట్‌మార్టంకు ఆదేశం
    • కొన్ని రోజుల క్రితమే భార్య అపర్ణతో విడాకులపై ప్రకటన.. ఆపై వెనక్కి
    Read full story
  • 39 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. 130 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పాక్ స్పిన్నర్!
    Wed 08:51

    39 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. 130 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పాక్ స్పిన్నర్!

    • పాకిస్థాన్ స్పిన్నర్ నోమాన్ అలీ ప్రపంచ రికార్డు
    • టెస్టుల్లో 100 వికెట్లు తీసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఘనత
    • 39 ఏళ్ల 217 రోజుల వయసులో ఈ మైలురాయిని అందుకున్న నోమాన్
    • 1896 నాటి ఇంగ్లండ్ స్పిన్నర్ రికార్డును అధిగమించిన పాక్ స్పిన్న‌ర్‌
    Read full story
  • హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు
    Wed 08:50

    హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరులోగా ఇళ్ల మంజూరు పత్రాలు

    • జూన్ 2న ఆదిలాబాద్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
    • మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాల ఖరారు
    • లబ్ధిదారుల నివాస ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు
    • హైదరాబాద్‌లో సొంత స్థలం ఉన్నవారికి మే చివరికల్లా మంజూరు పత్రాలు
    Read full story
  • యాపిల్‌ను అబ్బురపరిచిన విశాఖ కుర్రాడు.. టిమ్‌ కుక్‌‌ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు!
    Wed 08:39

    యాపిల్‌ను అబ్బురపరిచిన విశాఖ కుర్రాడు.. టిమ్‌ కుక్‌‌ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు!

    • యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో విశాఖ విద్యార్థి మానస్ మల్ల విజయం
    • టాప్-15 ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు
    • ఒత్తిడి లేని విద్య కోసం 'స్మైలీక్వెస్ట్' యాప్ రూపకల్పన
    • యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో సమావేశమయ్యే అరుదైన అవకాశం
    Read full story
  • దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం
    Wed 08:39

    దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం

    • తెలంగాణలో 5.81 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం
    • దేశవ్యాప్తంగా 13 నెలల గరిష్ఠానికి చేరిన ధరల సూచీ
    • ఆహార పదార్థాలు, బంగారం, వెండి ధరలు పెరగడమే ప్రధాన కారణం
    • ఆంధ్రప్రదేశ్‌లో 4.2 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం
    • గత ఆరు నెలలుగా వరుసగా పెరుగుతున్న ధరలు
    Read full story
  • ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు
    Wed 08:36

    ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు

    • సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం
    • సీజే కాన్వాయ్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
    • విజయవాడ, గుంటూరు పోలీసులకు డీజీపీ నుంచి కీలక సూచనలు
    Read full story
  • ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!
    Wed 08:26

    ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!

    • సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక
    • ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా
    • వార్డుల విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం
    Read full story
  • అసెంబ్లీలో మళ్లీ 'సనాతన' రగడ.. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
    Wed 08:14

    అసెంబ్లీలో మళ్లీ 'సనాతన' రగడ.. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

    • సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
    • ప్రజలను విడదీసే సనాతనాన్ని నిర్మూలించాలని వ్యాఖ్య
    • అసెంబ్లీలో మాట్లాడటంతో చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు
    • ఉదయనిధి వ్యాఖ్యల వల్లే డీఎంకే ఓడిపోయిందంటూ బీజేపీ నేతల విమర్శలు
    Read full story
  • కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండిపై సుంకాలు డబుల్.. ఇక కొన‌డం క‌ష్ట‌మేనా?
    Wed 08:10

    కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండిపై సుంకాలు డబుల్.. ఇక కొన‌డం క‌ష్ట‌మేనా?

    • బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన కేంద్రం
    • ఏడాదిపాటు బంగారం కొనవద్దని ప్రధాని కోరిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం
    • దిగుమతులను తగ్గించి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు
    • పన్నుల పెంపుతో స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV