ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ ఆండ్రాయిడ్ ‘బ్యాంకింగ్’ మాల్వేర్ మహా డేంజర్.. సమస్త సమాచారం, బ్యాంకు వివరాలు లూటీ!
    01 Fri 14:31

    ఈ ఆండ్రాయిడ్ ‘బ్యాంకింగ్’ మాల్వేర్ మహా డేంజర్.. సమస్త సమాచారం, బ్యాంకు వివరాలు లూటీ!

    • మళ్లీ కోరలు చాస్తున్న ‘బ్రాటా’
    • 2019లో బ్రెజిల్ ను వణికించిన మాల్వేర్
    • క్లీఫీ స్టడీతో మళ్లీ ఇప్పుడు వెలుగులోకి
    • బ్రాటాలో మూడు రకాలున్నాయని హెచ్చరిక
  • ఉచితంగా ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్లు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్!
    02 Fri 13:07

    ఉచితంగా ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్లు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్!

    • ఫిఫా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం
    • సుమారు 60 మందికి ఉచితంగా దక్కిన ప్రపంచకప్ టిక్కెట్లు
    • పొరపాటును గుర్తించి టిక్కెట్లను రద్దు చేసిన ఫిఫా
    • సరైన ధర చెల్లించి టిక్కెట్లను తిరిగి పొందాలని అభిమానులకు సూచన
    • అధిక ధరలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి
  • పెద్దపులి టెన్షన్... పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు
    03 Fri 12:58

    పెద్దపులి టెన్షన్... పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు

    • పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి
    • భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్న స్థానికులు
    • గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులు
  • ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ
    04 Fri 12:52

    ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ

    • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు
    • విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ర్యాలీ
    • 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో పూర్తి చేసిన ముఖ్యమంత్రి
    • సీఎంతో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
  • త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?
    05 Fri 12:44

    త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?

    • రెండు స్థానాల నుంచి గెలుపొందిన విజయ్
    • తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన దళపతి
    • ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ తొలి నుంచి ప్రచారం
    • తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తున్న లారెన్స్ పేరు
    • తొలి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉన్న లారెన్స్
  • విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం... టికెట్ ధర ఎంతంటే!
    06 Fri 12:42

    విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం... టికెట్ ధర ఎంతంటే!

    • విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు
    • వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానం
    • ఏపీలో విమానయాన రంగానికి కొత్త పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
    • రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు
    • ఏరోస్పేస్ తయారీలో రూ.9,575 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
  • ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి!
    07 Fri 12:26

    ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి!

    • భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ 'పెద్ది'
    • అభిమానులతో కలిసి విక్టరీ కేక్ కట్ చేసిన ఉపాసన
    • ఉపాసనకు దిష్టి తీసిన మహిళా అభిమానులు
  • సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు!
    08 Fri 12:24

    సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు!

    • మొహాలీ ఆఫీసులో యువతి దారుణ హత్య
    • మాజీ ప్రేమికురాలిపై సహోద్యోగి కత్తితో దాడి
    • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
    • నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమం
  • మితంగా తాగినా ముప్పేన‌ట‌.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో!
    09 Fri 12:07

    మితంగా తాగినా ముప్పేన‌ట‌.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో!

    • మితంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదనేది కేవలం అపోహే
    • ఆల్కహాల్ వినియోగంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని వెల్లడి
    • తక్కువ మోతాదులో తాగినా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతున్నట్లు గుర్తింపు
    • గత పరిశోధనల్లోని లోపాలను సరిదిద్దిన శాస్త్రవేత్తలు.. వెలుగులోకి కొత్త వాస్తవాలు  
  • రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!
    10 Fri 12:02

    రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు!

    • నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో ఉద్రిక్తత
    • పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన
    • సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండిపాటు
    • రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV