ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున దంపతులు
    01 Fri 11:56

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున దంపతులు

    • 'బంగార్రాజు' సినిమా హిట్ వేళ ద‌ర్శ‌నం
    • ప్రజలందరూ బాగుండాలన్న నాగ్
    • ఇబ్బందులు తొల‌గాల‌ని కోరుకున్నాన‌ని వ్యాఖ్య‌
  • యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్
    02 Sat 18:23

    యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్

    • యూఏఈలో 5 రోజుల పాటు భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్
    • జూన్ 26 నుంచి 30 వరకు సేవలు తాత్కాలికంగా నిలిపివేత
    • కొత్త సర్వీస్ ప్రొవైడర్‌కు బాధ్యతలు అప్పగించడమే కారణం
    • జూలై 1 నుంచి అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా సేవలు
  • అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు
    03 Sat 18:17

    అన్నదాత సుఖీభవ: రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ చేసిన సీఎం చంద్రబాబు

    • చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
    • 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు విడుదల
    • తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున ఆర్థిక సాయం
    • కడప, కర్నూలులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన
    • వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
  • ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న ‘సొంత రిపోర్టు కార్డ్’!
    04 Sat 17:57

    ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న ‘సొంత రిపోర్టు కార్డ్’!

    • పాక్ పాలనపై సొంత మీడియా విమర్శలు
    • మరోవైపు అమెరికా, ఈయూ ఆందోళన
    • తెరపైకి మానవ హక్కుల ఉల్లంఘనలు
    • యువతలో పెరుగుతున్న అసంతృప్తి
    • అవినీతి వల్ల భారీ ఆర్థిక నష్టం అంటున్న స్థానిక మీడియా 
  • భారత ఆరోగ్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు ఆదర్శం: పల్లా శ్రీనివాసరావు
    05 Sat 17:55

    భారత ఆరోగ్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు ఆదర్శం: పల్లా శ్రీనివాసరావు

    • విశాఖలోని ప్రోటిజెనిక్స్ ప్లాంట్‌ను సందర్శించిన పల్లా
    • ఆరోగ్య రంగంలో సంస్థ సేవలు ఆదర్శనీయమని ప్రశంస
    • ప్రోటిజెనిక్స్ స్ఫూర్తితో స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు
    • సంస్థకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
  • 'కుంభమేళా గర్ల్’ మోనాలిసా దంపతులకు రక్షణ కల్పించాలంటూ.. కేరళ హైకోర్టు ఆదేశాలు
    06 Sat 17:54

    'కుంభమేళా గర్ల్’ మోనాలిసా దంపతులకు రక్షణ కల్పించాలంటూ.. కేరళ హైకోర్టు ఆదేశాలు

    • మొహమ్మద్ ఫర్మాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మోనాలిసా
    • తన కూతురుని ఫర్మాన్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె తండ్రి ఫిర్యాదు
    • ఆమె మైనర్ అంటూ ఆరోపణలు
    • ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
    • తమకు రక్షణ కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన మోనాలిసా
  • ఇదిగో మా క్లీంకార.. తొలిసారి కుమార్తెను చూపించిన రామ్‌ చరణ్‌, ఉపాసన... ఫొటో వైరల్
    07 Sat 17:40

    ఇదిగో మా క్లీంకార.. తొలిసారి కుమార్తెను చూపించిన రామ్‌ చరణ్‌, ఉపాసన... ఫొటో వైరల్

    • చిన్నారి బర్త్‌డే సందర్భంగా ఫొటో షేర్
    • ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఉపాసన
    • వైరల్‌గా మారిన కుటుంబ చిత్రం
    • అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
    • క్లీంకార చిరునవ్వు ఆకర్షణ
  • ఇదే అసలైన శివసేన: అమిత్ షా
    08 Sat 17:37

    ఇదే అసలైన శివసేన: అమిత్ షా

    • శివసేనలో ఇకపై ఎలాంటి గ్రూపులు లేవన్న అమిత్ షా
    • ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని వ్యాఖ్య
    • శివసేన పూర్తిగా షిండే నేతృత్వంలో నడుస్తోందన్న కేంద్ర హోంమంత్రి
  • ‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం
    09 Sat 17:34

    ‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం

    • బిహార్‌లో యువతి అదృశ్యం కేసులో మలుపు
    • ప్రేమ వివాహమే వివాదానికి కారణం
    • పరువు హత్యగా తేల్చిన పోలీసులు
    • భర్త ఫిర్యాదుతో ప్రత్యేక దర్యాప్తు
    • సోదరుడి విచారణలో కీలక సమాచారం
  • ప్రసిద్ధ్ కృష్ణకు 5 వికెట్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్ అద్భుత సెంచరీ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్
    10 Sat 17:31

    ప్రసిద్ధ్ కృష్ణకు 5 వికెట్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్ అద్భుత సెంచరీ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్

    • భారత్‌తో మూడో వన్డేలో 218 పరుగులకు ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్
    • కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీతో (102) ఒంటరి పోరాటం
    • 5 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించిన ప్రసిద్ధ్ కృష్ణ
    • అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అర్ధ సెంచరీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV