పగ తీర్చుకున్న సౌదీ సంకీర్ణ దళాలు.. హౌతీ మిలటరీ అత్యున్నత అధికారి సహా 20 మంది హతం!
- వైమానిక దాడులతో విరుచుకుపడిన సంకీర్ణ దళాలు
- హౌతీ ఏవియేషన్ కాలేజీ మాజీ హెడ్, ఆయన భార్య, కుమారుడు మృతి
- 2019 తర్వాత అతి పెద్ద దాడి ఇదే
2019 తర్వాత సౌదీ సంకీర్ణ దళాలు జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొంది. దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్‌లను అడ్డుకున్నట్టు దళాలు తెలిపాయి. అబుదాబి దాడి తమపనేనని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించిన నేపథ్యంలోనే సంకీర్ణ దళాలు ఇలా ప్రతీకార చర్యకు దిగాయి. కాగా, సోమవారం హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు మరణించారు.