అయోధ్య రామమందిరం 3డీ వీడియో విడుదల చేసిన ట్రస్టు
- అయోధ్యలో రామమందిర నిర్మాణం
- 2020 ఆగస్టు 5న భూమిపూజ చేసిన ప్రధాని మోదీ
- కొనసాగుతున్న నిర్మాణ పనులు
- 2023 డిసెంబరు నుంచి భక్తులకు అనుమతి
ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు. ఈ వీడియోను 3డీ యానిమేషన్ విధానంలో రూపొందించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.