తెలంగాణలో మరో 1,825 కొవిడ్ పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 70,697 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,042 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 14,995 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,95,855 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,76,817 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 14,995కి పెరిగింది. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,043కి పెరిగింది.