ఫిబ్రవరి 15 నాటికి దేశంలో పతాకస్థాయికి చేరుకోనున్న థర్డ్‌వేవ్
- మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న కరోనా మహమ్మారి
- దేశంలో మళ్లీ లక్ష మార్కు దాటిన కేసులు
- దేశంలో 50 శాతానికిపైగా వ్యాక్సినేషన్ పూర్తి
ప్రజలు భౌతిక దూరాన్ని విస్మరించడం, గతంలోలా కరోనా ఆంక్షలు లేకపోవడంతో థర్డ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగానే ఉంటుందని, రెండో వేవ్‌తో పోలిస్తే భారీ స్థాయిలోనే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. అయితే, దేశ జనాభాలో 50 శాతానికి పైగా టీకా వేసుకోవడంతో రెండో వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్ తీవ్రత మాత్రం కొంత తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు.