ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేడు వెల్లువెత్తిన మద్యం అమ్మకాలు... వివరాలు తెలిపిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ
    Fri 20:29

    నేడు వెల్లువెత్తిన మద్యం అమ్మకాలు... వివరాలు తెలిపిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ

    • నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సంసిద్ధం
    • ఊపందుకున్న మద్యం అమ్మకాలు
    • వైన్ షాపుల వద్ద కిటకిట
    • బిల్లింగ్ క్లోజ్ చేసే వేళకు రూ.104 కోట్ల అమ్మకాలు
    Read full story
  • ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు
    Fri 07:32

    ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు

    • మూడు వారాల పొడిగించినట్టు ట్రంప్ ప్రకటన 
    • ఇరుదేశాల అధినేతలతో త్వరలో వైట్‌హౌస్‌లో భేటీ 
    • దాడుల్లో జర్నలిస్టు సహా ఐదుగురి మృతి చెందిన మరుసటి రోజే నిర్ణయం
    • ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను వ్యతిరేకిస్తున్న హిజ్బుల్లా
    Read full story
  • ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన.. అవి అవగాహన లేనివంటూ ఫైర్
    Fri 07:18

    ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన.. అవి అవగాహన లేనివంటూ ఫైర్

    • భారత్‌ను 'నరకం' అంటూ చేసిన పోస్టును షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్
    • అవి అవగాహన లేనివని, అభ్యంతరకరమన్న భారత విదేశాంగ శాఖ
    • వివాదంపై రంగంలోకి దిగిన అమెరికా ఎంబసీ
    • భారత్ గొప్ప దేశమంటూ ప్రకటన
    • ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ఖర్గే
    Read full story
  • ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి
    Fri 06:55

    ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి

    • సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో ఘటన
    • అడవిలో గొర్రెలు మేపొద్దన్నందుకు కర్రలు, రాళ్లతో దాడి
    • తలపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
    • భూమి కోసమే హత్యాయత్నం జరిగిందని ఆరోపణ
    Read full story
  • ఆర్టీసీ సమ్మెలో విషాదం: చికిత్స పొందుతూ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి
    Fri 06:35

    ఆర్టీసీ సమ్మెలో విషాదం: చికిత్స పొందుతూ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి

    • సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్‌గౌడ్
    • హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూత
    • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మార్పణ
    • కార్మికులు ఆందోళన విరమించాలని భుత్వం విజ్ఞప్తి
    • నేడు కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు
    Read full story
  • ముంబై ఢమాల్... సంజూ సెంచరీ, అకీల్ స్పిన్ మ్యాజిక్ తో సీఎస్కే సూపర్ విక్టరీ
    Thu 23:33

    ముంబై ఢమాల్... సంజూ సెంచరీ, అకీల్ స్పిన్ మ్యాజిక్ తో సీఎస్కే సూపర్ విక్టరీ

    • ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ ఘన విజయం
    • అజేయ సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్
    • 4 వికెట్లతో ముంబై బ్యాటింగ్‌ను కుప్పకూల్చిన అకీల్ హోసేన్
    • 103 పరుగుల భారీ తేడాతో గెలిచిన సీఎస్కే
    • పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు
    Read full story
  • 'షుగర్ డేటింగ్' స్కాండల్‌లో అమెరికా ఉన్నతాధికారిణి... ఎవరీ 29 ఏళ్ల జూలియా వార్వరో?
    Thu 23:23

    'షుగర్ డేటింగ్' స్కాండల్‌లో అమెరికా ఉన్నతాధికారిణి... ఎవరీ 29 ఏళ్ల జూలియా వార్వరో?

    • అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారిణిపై 'షుగర్ డేటింగ్' ఆరోపణలు
    • విలాసాల కోసం 3 నెలల్లో రూ. 33 లక్షలు ఖర్చు చేయించారని ఫిర్యాదు
    • అధికారిణి తీరు జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన
    • వివాదంతో ఆమెను సెలవుపై పంపిన ప్రభుత్వం.. అంతర్గత విచారణకు ఆదేశం
    • మాజీ ప్రియుడి కక్ష సాధింపేనని ఆరోపణలను కొట్టిపారేస్తున్న అధికారిణి జూలియా
    Read full story
  • అమరావతి రైతులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్
    Thu 23:12

    అమరావతి రైతులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్

    • ల్యాండ్ పూలింగ్ రైతులకు కౌలు పెంచుతూ కీలక నిర్ణయం
    • రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే నగరంగా అమరావతి అభివృద్ధి
    • వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం
    • ప్రతిష్టాత్మక విద్యా, ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపు
    • 2027 నుంచి బిట్స్ పిలానీలో అడ్మిషన్లు ప్రారంభం
    Read full story
  • రామ్ చరణ్ ను కలిసిన 'వాళా 2' టీమ్
    Thu 23:01

    రామ్ చరణ్ ను కలిసిన 'వాళా 2' టీమ్

    • మలయాళ బ్లాక్‌బస్టర్ 'వాళా 2' తెలుగులో రిలీజ్
    • రామ్ చరణ్ ను కలిసిన చిత్రబృందం 
    • సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సాహు గారపాటి, అర్చన
    • షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదల కానున్న చిత్రం
    • దర్శకుడు విపిన్ దాస్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన చరణ్
    Read full story
  • భారత్ గొప్ప దేశం.. అంతలోనే మాటమార్చిన ట్రంప్!
    Thu 22:42

    భారత్ గొప్ప దేశం.. అంతలోనే మాటమార్చిన ట్రంప్!

    • 'నరక కూపం' వివాదం తర్వాత భారత్‌పై ట్రంప్ ప్రశంసలు
    • భారత్ గొప్ప దేశమని, తనకు మంచి స్నేహితుడు ఉన్నాడని వ్యాఖ్య
    • అమెరికన్ రేడియో హోస్ట్ వ్యాఖ్యలను ట్రంప్ రీపోస్ట్ చేయడంతో దుమారం
    • వివాదంపై ఆచితూచి స్పందించిన భారత విదేశాంగ శాఖ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV