హార్ధిక్ పాండ్యా భార్య మరోసారి ప్రెగ్నెంట్?
- కొత్త చర్చకు తావిచ్చిన క్రిస్మస్ ఫొటోలు
- బేబీ బంప్ తో కనిపించిన నటాషా
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటాషా మీరు ప్రెగ్నెంటా? అని కొందరు, అగస్త్యకు తమ్ముడా లేక చెల్లెలా? అని మరికొందరు, రెండో మున్నా వస్తున్నాడంటూ ఇంకొందరు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె గర్భవతి అనే విషయం గురించి ఇంత వరకు నటాషా కానీ, హార్ధిక్ కానీ ఎక్కడా వెల్లడించలేదు.