Tue 13:10 బర్త్ డే కేక్ కోసిన ఏపీ సీఎం జగన్ వేదపండితుల ఆశీర్వచనం శ్రీవారి ప్రసాదం అందజేత సీఎంను కలిసిన మంత్రులు, ఎంపీలు Read full story
Thu 13:32 ఒకే ఒక్క ఫొటోతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన కొడాలి నాని తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో భేటీ అయిన కొడాలి నాని పార్టీ మారతారన్న ప్రచారానికి ఫొటోతో సమాధానం ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేతో ఆలయాల సందర్శనతో పెరిగిన ఊహాగానాలు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించినట్లు వెల్లడి తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టమైన సంకేతం Read full story
Thu 13:19 టెన్షన్ మధ్యే భారత్‌కు వంటగ్యాస్.. హర్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన నౌకలు హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన రెండు వంటగ్యాస్ నౌకలు ఒక నౌక గుజరాత్‌లోని కాండ్లాకు.. మరొకటి మంగళూరుకు ప్రయాణం ఈ మార్గంలో ఇంధన సరఫరా క్రమంగా పునఃప్రారంభం Read full story
Thu 13:11 వయసుపై చర్చ.. టబు అసహనం మన వయసుపై ఇతరులకే ఎక్కువ ఆందోళన ఉంటుందంటూ టబూ ఎద్దేవా వయసు పెరగడం అనేది సహజ ప్రక్రియ అని వ్యాఖ్య మహిళల వయసు గురించి మాట్లాడటం బాధాకరమన్న టబూ Read full story
Thu 13:05 ఐపీఎల్: ముగ్గురు కెప్టెన్లపై వేటుకు వేళాయే? ఐపీఎల్‌లో వరుస వైఫల్యాలు.. ముగ్గురు కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధం ఢిల్లీ సారథిగా అక్షర్ పటేల్ విఫలం.. బ్యాటింగ్, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన లక్నోను గెలిపించలేకపోతున్న పంత్.. కెప్టెన్సీ భారం, ఫామ్ కోల్పోయిన వైనం కేకేఆర్‌కు భారంగా మారిన రహానే.. తక్కువ స్ట్రైక్ రేట్‌తో జట్టుకు నష్టం తదుపరి సీజన్‌లో వీరి కెప్టెన్సీ కొనసాగడంపై నెలకొన్న అనుమానాలు Read full story
Thu 12:55 ఎత్తుల భయాన్ని జయించా: రష్మిక ఎంతో కాలంగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించానన్న రష్మిక మైసా సినిమాలో 80 అడుగుల ఎత్తు నుంచి దూకిన రష్మిక ఇన్స్టాలో 90 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన రష్మిక-విజయ్ యాడ్ Read full story
Thu 12:36 ట్రంప్‌తో చైనాకు దిగ్గజ సీఈవోలు.. ఇది పర్యటన కాదు.. పక్కా బిజినెస్ డీల్! చైనా పర్యటనలో ట్రంప్ వెంట మస్క్, టిమ్ కుక్ వంటి దిగ్గజ సీఈవోలు వ్యాపార, నియంత్రణ సమస్యల పరిష్కారమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఏఐ చిప్‌ల అమ్మకాలకు అనుమతుల కోసం ఎన్విడియా, టెస్లా ఆశలు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు వీసా, మాస్టర్‌కార్డ్ ప్రయత్నాలు అమెరికా ఆర్థిక ప్రయోజనాలు సాధించడమే ట్రంప్ లక్ష్యంగా విశ్లేషణ Read full story
Thu 12:31 లాయర్ దుస్తుల్లో హైకోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేసు తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన మమత ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మమత పోరాడుతారన్న టీఎంసీ Read full story
Thu 12:23 కేరళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర.. నూతన సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక కేరళ 13వ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కొత్త తరానికి పట్టం కట్టిన అధిష్ఠానం పలువురు సీనియర్లను కాదని సతీశన్ వైపు మొగ్గు చూపిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటంతో గుర్తింపు వర్గ రాజకీయాలకు అతీతంగా ఎదగడం సతీశన్‌కు కలిసివచ్చిన అంశం Read full story
Thu 11:57 పాలు, చక్కెర, బంగారం.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల వ్యవధిలో మూడు కీలక ఆర్థిక నిర్ణయాలు బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఊహాగానాలు Read full story