తెలంగాణలో కొత్తగా 190 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 40,103 కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,805 మందికి చికిత్స
అదే సమయంలో 195 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,064 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,71,247 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,805 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,012కి పెరిగింది.
