పోలీసు కేసు పెట్టిన యాంకర్ రవి!
- తన కుటుంబంపై అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదు
- సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన యాంకర్
- ఇటీవల 'బిగ్ బాస్ 5' షోలో పోటీపడిన రవి
కాగా, బిగ్ బాస్ 5లో రవి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, మధ్యలోనే అతడు ఎలిమినేట్ అయిపోయాడు. దీనిపై అతడి అభిమానులు మండిపడ్డారు. ఎలిమినేషన్ తర్వాత ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్పుకు వెళ్లాడు. ఇటీవలే తిరిగి వచ్చాడు. ఇప్పుడిలా పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.