ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒక్క అవకాశం అంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారు: అచ్చెన్నాయుడు
    Fri 15:34

    ఒక్క అవకాశం అంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారు: అచ్చెన్నాయుడు

    • మూడేళ్లలోనే రూ. 3 లక్షల కోట్ల అప్పు చేశారు
    • ఓటీఎస్ పేరుతో రూ. 5 వేల కోట్లు వసూలు చేసేందుకు ప్లాన్ చేశారు
    • టీడీపీ 150 సీట్లు గెలుస్తుంది
    Read full story
  • తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ పార్టీపై దినకరన్ పోలీస్ కంప్లైంట్
    Sat 10:31

    తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ పార్టీపై దినకరన్ పోలీస్ కంప్లైంట్

    • నకిలీ మద్దతు లేఖ సృష్టించారంటూ టీవీకేపై ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు
    • దినకరన్ ఆరోపణలను ఖండిస్తూ.. ఎమ్మెల్యే మద్దతు లేఖ రాస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే
    • అనూహ్యంగా ఎమ్మెల్యేతో గవర్నర్‌ను కలిసి, పళనిస్వామికి మద్దతు ప్రకటించిన దినకరన్
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి
    • ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ
    Read full story
  • ‘కష్టాల తర్వాతే మంచి ఫలితాలు’.. విజయ్ బాడీగార్డ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
    Sat 10:27

    ‘కష్టాల తర్వాతే మంచి ఫలితాలు’.. విజయ్ బాడీగార్డ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

    • తమిళనాడు సీఎం పీఠానికి అడుగు దూరంలో నిలిచిన విజయ్
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును అందుకోలేని టీవీకే
    • విజయ్‌కు ధైర్యం చెబుతూ ఆయన బాడీగార్డ్ పెట్టిన పోస్ట్ వైరల్
    • విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్న కమల హాసన్, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు
    Read full story
  • ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. జలవివాదాలపై కేంద్ర మంత్రితో కీలక భేటీ
    Sat 10:25

    ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. జలవివాదాలపై కేంద్ర మంత్రితో కీలక భేటీ

    • కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా భేటీ
    • గోదావరి జలాల సమీక్షకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని వినతి
    • సమ్మక్క సారలమ్మ, ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి
    • సీఐఐ వార్షిక సమావేశంలో కూడా పాల్గొననున్న సీఎం
    Read full story
  • తలలో కత్తి... చేతిలో ఫోన్... షాకింగ్ వీడియో ఇదిగో!
    Sat 10:22

    తలలో కత్తి... చేతిలో ఫోన్... షాకింగ్ వీడియో ఇదిగో!

    • తలలో కత్తితో ఆసుపత్రిలో నిలబడ్డ యువకుడి వీడియో వైరల్
    • ముంబై మన్‌ఖుర్డ్‌లో వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడిగా వెల్లడి
    • దాడికి పాల్పడిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • క్లిష్టమైన సర్జరీ చేసి బాధితుడి ప్రాణాలు కాపాడిన వైద్యులు
    Read full story
  • తమిళనాట రాజకీయ వేడి... వీసీకే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్
    Sat 10:09

    తమిళనాట రాజకీయ వేడి... వీసీకే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్

    • తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ వీసీకే పార్టీ ఎక్స్ ఖాతా సస్పెండ్
    • టీవీకేకు మద్దతిస్తూ పోస్ట్ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం
    • ఖాతా సస్పెన్షన్‌పై వీసీకే లేదా 'ఎక్స్' నుంచి ఇంకా రాని అధికారిక స్పష్టత
    Read full story
  • ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్
    Sat 09:44

    ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్

    • ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో నకిలీ టికెట్ల తయారీ
    • లక్నోలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
    • నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడి
    • లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటన
    Read full story
  • టీమిండియా టీ20 కెప్టెన్సీకి గండం.. సూర్య స్థానంలో సంజూ శాంసన్?
    Sat 09:39

    టీమిండియా టీ20 కెప్టెన్సీకి గండం.. సూర్య స్థానంలో సంజూ శాంసన్?

    • టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ భవిష్యత్తు అగమ్యగోచరం
    • సూర్య స్థానం కోసం సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్ర పోటీ
    • ఐపీఎల్ ఫామ్ ఆధారంగా ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు ఆటగాళ్ల ఎంపిక
    • జట్టులో నిలకడగా ఉండటం సంజూకు ప్లస్ పాయింట్‌గా మారిన వైనం
    • శ్రేయస్ అయ్యర్ చాలాకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉండటం ప్రతికూలాంశం
    Read full story
  • తమిళనాడులో రాజకీయ గందరగోళం.. మళ్లీ వైరల్ అవుతున్న ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్!
    Sat 09:35

    తమిళనాడులో రాజకీయ గందరగోళం.. మళ్లీ వైరల్ అవుతున్న ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్!

    • ప్రమోద్ మహాజన్ పార్లమెంట్ ప్రసంగం వైరల్
    • తమిళనాడులో హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో మళ్లీ తెరపైకి 
    • అతిపెద్ద పార్టీ ప్రతిపక్షంలో, ఒక్క సభ్యుడి పార్టీ ప్రభుత్వంలో అంటూ చురకలు
    • దేవెగౌడ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా మహాజన్ వ్యాఖ్యలు
    Read full story
  • అది వ్యక్తి విజయం కాదు.. ప్రజా విశ్వాసం: విజయ్‌కు మద్దతుగా మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
    Sat 09:28

    అది వ్యక్తి విజయం కాదు.. ప్రజా విశ్వాసం: విజయ్‌కు మద్దతుగా మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరైన విజయ్ పార్టీ
    • దళపతి విజయంపై సోషల్ మీడియాలో స్పందించిన మంచు మనోజ్
    • విమర్శలను దాటి విజయ్ నిలిచారంటూ ప్రశంసలు
    • అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యమన్న మనోజ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు మనోజ్ పోస్ట్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV