ఆర్ఆర్ఆర్ 'నాటు నాటు' పాటకి రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు డాన్స్ చేస్తే... ఇలా ఉంటుంది!
- రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
- ఇటీవలే ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట రిలీజ్
- దుమ్మురేపిన ఎన్టీఆర్, రామ్ చరణ్
- రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ల ముఖాల మార్ఫింగ్ తో వీడియో
ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్ లో పంచుకుంది. ఆర్ఆర్ఆర్ లో ఆర్ఆర్ (రాజస్థాన్ రాయల్స్) అంటూ ఈ వీడియోపై కామెంట్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేషరీతిలో స్పందన వస్తోంది.