ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భార్యాబిడ్డలను హతమార్చిన వైద్యుడు...  కరోనా నుంచి విముక్తి కలిగించానని వెల్లడి
    01 Sat 19:48

    భార్యాబిడ్డలను హతమార్చిన వైద్యుడు...  కరోనా నుంచి విముక్తి కలిగించానని వెల్లడి

    • కాన్పూర్ లో ఘటన
    • మానసికంగా కుంగిపోయిన వైద్యుడు
    • ఒమిక్రాన్ నేపథ్యంలో మరింత ఆందోళన
    • టీలో మత్తుమందు కలిపి ఘాతుకం
    • ఆపై పరారీ
  • పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్!
    02 Mon 16:31

    పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్!

    • గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ దృష్టి
    • పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పన్నులు చెల్లించడం లేదని ప్రశ్న
    • పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • ఐపీఎల్-2026 డ్రీమ్ టీమ్ ఇదే... ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ... గిల్ కు నో ప్లేస్!
    03 Mon 16:28

    ఐపీఎల్-2026 డ్రీమ్ టీమ్ ఇదే... ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ... గిల్ కు నో ప్లేస్!

    • ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ వెల్లడి
    • ఛాంపియన్ ఆర్సీబీ నుంచి ఐదుగురు ఆటగాళ్లకు చోటు
    • 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా అగ్రస్థానం
    • ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్‌సీబీ సారథి రజత్ పటీదార్
    • పర్పుల్ క్యాప్ విజేత కగిసో రబాడకు కూడా స్థానం
  • పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం: ఇజ్రాయెల్
    04 Mon 16:26

    పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం: ఇజ్రాయెల్

    • పశ్చిమాసియా స్థిరత్వంలో భారత్‌ది కీలక పాత్రన్న ఇజ్రాయెల్ రాయబారి
    • భారత్ ఆర్థిక వృద్ధి ద్వారా ఈ ప్రాంతానికి ట్రిలియన్ డాలర్ల లబ్ధి
    • భారతీయుల్లో ఇజ్రాయెల్ పట్ల 'క్రేజీ లవ్' ఉందన్న ప్రధాని నెతన్యాహు
  • సీఎం విజయ్‌పై నటి జూలీ సంచలన ఆరోపణలు!
    05 Mon 16:24

    సీఎం విజయ్‌పై నటి జూలీ సంచలన ఆరోపణలు!

    • తన గర్భస్రావానికి విజయ్ పరోక్షంగా కారణమన్న జూలీ
    • విజయ్ అభిమానుల ట్రోలింగ్ వల్ల తాను మానసిక క్షోభకు గురయ్యానని వెల్లడి
    • విజయ్ తన అభిమానులను కంట్రోల్ చేసి ఉంటే తన బిడ్డ బతికేదని వ్యాఖ్య
  • కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు
    06 Mon 16:18

    కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు

    • బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల స్వేచ్ఛను హరించారని ఆరోపణ
    • జడ్జీలు, జర్నలిస్టులు, నటుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని వ్యాఖ్య
    • బీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టీకరణ
  • వీఐపీ కాన్వాయ్ ఎఫెక్ట్.. తన భార్య ట్రాఫిక్‌లో చిక్కుకుందని బెంగళూరులో రోడ్డుపై వ్యక్తి నిరసన
    07 Mon 15:56

    వీఐపీ కాన్వాయ్ ఎఫెక్ట్.. తన భార్య ట్రాఫిక్‌లో చిక్కుకుందని బెంగళూరులో రోడ్డుపై వ్యక్తి నిరసన

    • బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేత
    • ట్రాఫిక్‌లో చిక్కుకున్న గర్భిణీ.. రోడ్డుపై భర్త నిరసన
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నిరసన వీడియో
    • ఘటనపై విచారణకు ఆదేశించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు
    • వీఐపీ సంస్కృతిపై మరోసారి వెల్లువెత్తిన ఆగ్రహం
  • భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్... ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్‌ కైవసం
    08 Mon 15:53

    భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్... ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్‌ కైవసం

    • యునైట్8 స్పోర్ట్స్ చేతికి ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు
    • టీవీలో యునైట్8, ఓటీటీలో జీ5లో ప్రత్యక్ష ప్రసారాలు
    • 2034 వరకు ఫిఫా మేజర్ టోర్నీలన్నీ జీ నెట్‌వర్క్‌లోనే
    • ధర విషయంలో విభేదాలతో వెనక్కి తగ్గిన జియోస్టార్
    • క్రీడా ప్రసారాల్లోకి జీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్ రీ-ఎంట్రీ
  • ఎందుకు ఈ నిర్లక్ష్యం?: రేవంత్ ప్రభుత్వానికి రాంచందర్ రావు ప్రశ్న
    09 Mon 15:52

    ఎందుకు ఈ నిర్లక్ష్యం?: రేవంత్ ప్రభుత్వానికి రాంచందర్ రావు ప్రశ్న

    • ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందన్న రాంచందర్ రావు
    • ధాన్యం పేరుకుపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన
    • బీజేపీ ఆందోళనలతో ప్రభుత్వం కొంత కదిలిందని వ్యాఖ్య
  • పిల్లల్లో పొదుపు, ఓపికను పెంచే 4 అద్భుత మార్గాలు!
    10 Mon 15:48

    పిల్లల్లో పొదుపు, ఓపికను పెంచే 4 అద్భుత మార్గాలు!

    • ఆన్‌లైన్ సంస్కృతి వల్ల పిల్లల్లో తగ్గుతున్న ఓపిక
    • చిన్ననాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పడం అవసరం
    • నచ్చిన వస్తువును లక్ష్యంగా పెట్టి పొదుపు నేర్పాలి
    • నిత్యావసరాలు, విలాసాల మధ్య తేడాను వివరించాలి
    • పాకెట్ మనీని పొదుపు పాఠంగా మార్చడం ఉత్తమం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV