పోలీస్ జిమ్ లో కసరత్తులు చేసిన మంత్రి కొడాలి నాని.... వీడియో ఇదిగో!
- కృష్ణా జిల్లాలో పోలీసుల కోసం జిమ్ ఏర్పాటు
- ప్రారంభోత్సవం చేసిన మంత్రి కొడాలి నాని
- కార్యక్రమానికి హాజరైన మరో మంత్రి పేర్ని నాని
- జిమ్ లో పరికరాల గురించి వివరించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
అనంతరం జిమ్ లో ప్రవేశించిన ఆయన అక్కడ రకరకాల కసరత్తులు చేశారు. ఎంతో ఉత్సాహంగా పలు పరికరాలను ఉపయోగించి వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా జిమ్ లో పరికరాల గురించి కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.