Mon 17:54 ఏపీలో గత 24 గంటల్లో 101 కరోనా కేసులు గత 24 గంటల్లో 18,730 కరోనా పరీక్షలు చిత్తూరు జిల్లాలో 19 కేసులు విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్ రాష్ట్రంలో ఒకరి మృతి ఇంకా 2,102 మందికి చికిత్స Read full story
Fri 13:49 బౌలర్లకు అన్యాయం జరుగుతోంది.. ఆ నిబంధన మార్చండి: గంగూలీకి గవాస్కర్ కీలక సూచన క్రికెట్‌లో బ్యాటర్ల ఆధిపత్యంపై గవాస్కర్ ఆందోళన బౌన్సర్లకు సంబంధించిన వైడ్ నిబంధన మార్చాలని సూచన గతంలో బౌన్సర్లను తిరిగి ప్రవేశపెట్టడం వల్లే పించ్ హిట్టర్లు కనుమరుగయ్యారని వెల్లడి బౌలర్లకు న్యాయం చేయాలంటూ ఐసీసీ కమిటీ ఛైర్మన్ గంగూలీకి విజ్ఞప్తి Read full story
Fri 13:25 బీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్ట్ విధానం ఎంచుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడింది: జూపల్లి తుమ్మిడిహట్టి ద్వారా గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశం ఉందన్న జూపల్లి దాన్ని పక్కన పెట్టి కాళేశ్వరంను ఎంచుకున్నారని విమర్శ మేడిగడ్డ నిరుపయోగంగా మారిందని వ్యాఖ్య Read full story
Fri 13:20 నేను చనిపోలేదు.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నా: శక్తి కపూర్ తన మరణంపై వస్తున్న వదంతులను ఖండించిన శక్తి కపూర్ ఆరోగ్యంగా ఉన్నానంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో విడుదల తప్పుడు ప్రచారం చేసేవారిపై సైబర్ ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక గతంలో తన తండ్రి సినీ ప్రస్థానం గురించి వివరించిన శ్రద్ధా కపూర్ ఎలాంటి నేపథ్యం లేకుండా తండ్రి పరిశ్రమలో నిలదొక్కుకున్నారని ప్రశంస Read full story
Fri 13:06 వరంగల్‌లో పురాతన ఆలయం కూల్చివేత వివాదం.. కలెక్టరేట్ కీలక ప్రకటన వరంగల్ జిల్లాలో పురాతన ఆలయం కూల్చివేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ పాఠశాల నిర్మాణ పనుల్లో పాత శిథిల కట్టడం బయటపడిందని, కూల్చివేత జరగలేదని వెల్లడి కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి కట్టడాన్ని పునరుద్ధరిస్తామని హామీ పురావస్తు శాఖతో సంప్రదించి కట్టడానికి గుర్తింపు తెస్తామని ప్రకటన ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వెలువడిన అధికారిక వివరణ Read full story
Fri 13:04 బాలయ్యతో జత కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ బాలకృష్ణ, గోపీచందర్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఐటెం సాంగ్ కోసం నర్గీస్ ఫఖ్రీని రంగంలోకి దించినట్టు సమాచారం ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో భారీ సెట్ నిర్మాణం Read full story
Fri 13:02 ‘రాయలసీమ ఇక రాయల్ సీమ’.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్ ఏపీకి రానున్న ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తిరుపతి జిల్లా సత్యవేడులో రూ. 2,200 కోట్ల పెట్టుబడి 'రాయలసీమ ఇప్పుడు రాయల్ సీమ' అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు Read full story
Fri 12:44 గంటల్లోనే ఫైళ్లు క్లియర్ కావాలి.. 90 రోజుల్లో అందుబాటులోకి సింగిల్ డ్యాష్‌బోర్డు: సీఎం చంద్రబాబు ఫైళ్ల క్లియరెన్స్‌పై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష 24 గంటల్లోగా ఈ-ఫైళ్లు క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశం డిసెంబరు నాటికి అన్ని ప్రభుత్వ సేవలు వాట్సప్‌లో అందించాలని లక్ష్యం అన్ని శాఖల సమాచారంతో 90 రోజుల్లో సమీకృత డ్యాష్‌బోర్డు అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచన Read full story
Fri 12:42 కోల్ కతా చేరుకున్న అమిత్ షా.. కాసేపట్లో కీలక సమావేశం.. సీఎం రేసులో ఎవరున్నారంటే..! అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన సువేందు అధికారి కాసేపట్లో విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో కీలక సమావేశం సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్ సువేందు అధికారి Read full story
Fri 12:21 ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! 2028 నుంచి ఐపీఎల్‌ను 94 మ్యాచ్‌లకు విస్తరించాలని బీసీసీఐ ప్రణాళిక 10 జట్లకు పూర్తిస్థాయి హోమ్ అండ్ అవే ఫార్మాట్‌ను తిరిగి ప్రవేశపెట్టే యోచన కొత్త జట్లను చేర్చే ఆలోచన లేదన్న ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ టోర్నీ మధ్యలో తగ్గుతున్న ఆసక్తిని నిలబెట్టి, అభిమానులకు స్పష్టత ఇవ్వడమే లక్ష్యం ఈ ప్రణాళిక అమలుకు ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక విండో అవసరం Read full story