ఏపీ దిశా కమిటీలో 'ప్రముఖ సభ్యుడు'గా బీజేపీ ఎంపీ జీవీఎల్
- రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు పర్యవేక్షణకు దిశా కమిటీ
- సీఎం ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ
- జీవీఎల్ నియామకంపై కేంద్రం ఆదేశాలు
- ట్విట్టర్ లో వెల్లడించిన జీవీఎల్
ఈ కమిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.