ఆఫీసులపై దాడి చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు: బీజేపీ కార్పొరేటర్లపై తలసాని ఆగ్రహం
- జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడి
- ఘటనను ఖండించిన తలసాని
- బీజేపీ శ్రేణులు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డాయని వ్యాఖ్యలు
- బాధ్యతగా వ్యవహరించాలని హితవు
కాగా, జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి బీజేపీ కార్పొరేటర్లు చొరబడి, ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.