తెలంగాణలో మరో 103 మందికి కరోనా
- గత 24 గంటల్లో 22,902 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,575 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,999 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,575 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,981కి పెరిగింది.
