తెలంగాణలో కొత్తగా 144 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 35,659 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,964 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,74,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,509 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,694 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,978కి పెరిగింది.
