ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సిరాజ్ తలపై ఒక్కటిచ్చిన రోహిత్.. ఇదిగో వీడియో
    Thu 14:04

    సిరాజ్ తలపై ఒక్కటిచ్చిన రోహిత్.. ఇదిగో వీడియో

    • నిన్న న్యూజిలాండ్ తో మ్యాచ్ సమయంలో ఘటన   
    • వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
    • ఎందుకు కొట్టాడంటారంటూ నెటిజన్ల కామెంట్లు
    Read full story
  • ఐదు రోజుల జోరుకు బ్రేక్... భారీ నష్టాల్లో మార్కెట్లు
    Thu 16:06

    ఐదు రోజుల జోరుకు బ్రేక్... భారీ నష్టాల్లో మార్కెట్లు

    • 931 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరిగిన చమురు ధరల ప్రభావం
    • దిగ్గజ షేర్లు పడినా నిలదొక్కుకున్న మిడ్, స్మాల్ క్యాప్స్
    • బలహీనపడిన రూపాయి... 5 రోజుల ర్యాలీకి తెర
    Read full story
  • జగన్ 'మావిగన్ జోకర్'గా మిగిలారు: షర్మిల
    Thu 15:55

    జగన్ 'మావిగన్ జోకర్'గా మిగిలారు: షర్మిల

    • వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తి
    • సోషల్ మీడియా వేదికగా షర్మిల ప్రకటన
    • సోదరుడు జగన్ పై విమర్శల వర్షం
    • వైఎస్ పేరును వాడుకున్నారే తప్ప ఆయనకు వారసుడు కాలేకపోయారని వ్యాఖ్యలు
    Read full story
  • తమ మంత్రి కంపెనీలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రే చెప్పారు: హరీశ్ రావు
    Thu 15:54

    తమ మంత్రి కంపెనీలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రే చెప్పారు: హరీశ్ రావు

    • రాఘవ  కన్ స్ట్రక్షన్స్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారన్న హరీశ్ రావు
    • ముఖ్యమంత్రి చెప్పింది తప్పని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్న
    • ఆయన పొంగులేటి కాదని, పొంగు'లూటీ' అని ఎద్దేవా
    Read full story
  • జగన్‌కు రాజకీయ పరిణతి లేదు: బీవీ రాఘవులు
    Thu 15:50

    జగన్‌కు రాజకీయ పరిణతి లేదు: బీవీ రాఘవులు

    • 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీకి శాశ్వత రాజధాని లేకపోవడం బాధాకరమన్న రాఘవులు
    • ఈ వైఫల్యానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ సిగ్గుపడాలని వ్యాఖ్య
    • జగన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శ
    Read full story
  • అమరావతికి అండగా కేంద్రం మరో నిర్ణయం
    Thu 15:34

    అమరావతికి అండగా కేంద్రం మరో నిర్ణయం

    • అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం ముందడుగు
    • రూ. 2534 కోట్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసిన సీపీడబ్ల్యూడీ
    • ఆమోదం కోసం కేంద్ర కేబినెట్‌కు చేరిన ఫైల్
    • అమరావతికి అండగా ఉంటామని ఏపీ బీజేపీ ప్రకటన
    • ప్రాజెక్టుతో ఒకేచోట కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు
    Read full story
  • జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం
    Thu 15:25

    జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం

    • ముఖ్యమంత్రిపై జీవన్ రెడ్డి విమర్శలను తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్
    • ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని వెల్లడి
    • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలిసిపోతాయని జోస్యం
    Read full story
  • మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా: వెంకయ్యనాయుడు
    Thu 15:23

    మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా: వెంకయ్యనాయుడు

    • వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న వెంకయ్య
    • భౌతిక దాడులు మంచి పద్ధతి కాదని వ్యాఖ్య
    • మాతృభాషను మర్చిపోకూడదని హితవు
    Read full story
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం
    Thu 15:13

    లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం

    • హెజ్బొల్లా నేత నయీమ్ ఖాసిం కార్యదర్శి అలీ యూసఫ్ హర్షీ హతం
    • బీరుట్‌లో దాడి చేసి హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం
    • అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మరుసటి రోజే ఈ ఘటన
    • లెబనాన్‌లో 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు
    Read full story
  • హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు
    Thu 15:13

    హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

    • లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హర్మూజ్‌ను తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన
    • అప్పటికే హర్మూజ్‌ను దాటిన గ్రీక్, లైబిరియా నౌకలు
    • మరో నౌక దాటే సమయానికి హర్మూజ్ మూసివేత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV