ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీ20 ప్రపంచకప్.. హైలైట్స్ ఇవే!
    Mon 10:25

    టీ20 ప్రపంచకప్.. హైలైట్స్ ఇవే!

    • దాదాపు నెల రోజులపాటు అలరించిన టీ20 ప్రపంచకప్
    • పలు రికార్డులు బద్దలు
    • మూడు ఫైనల్స్‌లలో కివీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
    • ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్
    • ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్‌గా కేన్
    Read full story
  • నాన్నకు మంత్రి లోకేశ్ బర్త్‌డే విషెస్.. మీ నుంచి నేర్చుకోవడం నా అదృష్టం అంటూ భావోద్వేగ పోస్ట్
    Mon 12:16

    నాన్నకు మంత్రి లోకేశ్ బర్త్‌డే విషెస్.. మీ నుంచి నేర్చుకోవడం నా అదృష్టం అంటూ భావోద్వేగ పోస్ట్

    • ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
    • ఆయన్ని 'నాన్న' అని పిలవడం నా అదృష్టం అంటూ 'ఎక్స్‌'లో పోస్ట్
    • ప్రజాసేవ పట్ల చంద్రబాబు అభిరుచి ఏటేటా బలపడుతోందన్న లోకేశ్
    • ఆయన ఆలోచనా స్పష్టత, నిబద్ధత తనకు మార్గనిర్దేశం చేస్తాయని వెల్లడి
    Read full story
  • "నా కోసం పుట్టావు.. లోకం కోసం జీవించావు".. చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ విషెస్!
    Mon 12:09

    "నా కోసం పుట్టావు.. లోకం కోసం జీవించావు".. చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ విషెస్!

    • నేడు చంద్రబాబు పుట్టినరోజు
    • తన భర్తకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి
    • తన భర్తే తన మార్గదర్శి అని ట్వీట్
    Read full story
  • అన్నదానంలో కొత్త ఒరవడికి భువనేశ్వరి శ్రీకారం.. అన్నదానాన్ని ఉద్యమం చేద్దామన్న చంద్రబాబు
    Mon 11:54

    అన్నదానంలో కొత్త ఒరవడికి భువనేశ్వరి శ్రీకారం.. అన్నదానాన్ని ఉద్యమం చేద్దామన్న చంద్రబాబు

    • చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం
    • సతీమణి నారా భువనేశ్వరి నుంచి భారీ విరాళం
    • అన్నదానాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని చంద్రబాబు పిలుపు
    • రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నారా కుటుంబం
    • పుట్టినరోజున చంద్రబాబుకు ప్రధాని మోదీ, జగన్, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
    Read full story
  • మరో 100 జన్మలెత్తినా అమరావతి పూర్తి కాదు: అంబటి రాంబాబు
    Mon 11:41

    మరో 100 జన్మలెత్తినా అమరావతి పూర్తి కాదు: అంబటి రాంబాబు

    • రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణమన్న అంబటి
    • తాత్కాలిక కట్టడాలతో కాలక్షేపం చేశారని విమర్శ
    • అవినీతి కోసం అమరావతిని వాడుకుంటున్నారని ఆరోపణ
    Read full story
  • మామయ్య చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్
    Mon 11:34

    మామయ్య చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

    • నేడు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు
    • వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు
    • మామయ్య సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన తారక్
    Read full story
  • సంస్కృతం భారతదేశానికి ఆత్మ.. ప్రజలు ఈ భాష‌ నేర్చుకోవాలి: మోహన్ భగవత్
    Mon 11:23

    సంస్కృతం భారతదేశానికి ఆత్మ.. ప్రజలు ఈ భాష‌ నేర్చుకోవాలి: మోహన్ భగవత్

    • పుస్తకాలతో కాకుండా సంభాషణ ద్వారా భాష సులువుగా వస్తుందని వ్యాఖ్య
    • సంస్కృతంపై ప్రజల దృక్పథంలో మార్పు రావడం సంతోషకరమన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్
    • ఢిల్లీలో సంస్కృత భారతి కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో మోహన్ భగవత్ ప్రసంగం
    Read full story
  • స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య ప్రియ
    Mon 11:04

    స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య ప్రియ

    • రెండోసారి తండ్రైన ప్రముఖ దర్శకుడు అట్లీ
    • ఇవాళ‌ తమకు ఆడపిల్ల పుట్టినట్టు ప్రకటించిన అట్లీ, ప్రియ దంపతులు
    • ఇప్పటికే ఈ జంటకు మీర్ అనే కుమారుడు 
    • అల్లు అర్జున్‌తో 'రాక' అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్న అట్లీ
    Read full story
  • పంది కడుపున గజరాజు.. నాగర్‌కర్నూల్‌లో వింత ఘటన.. చూసేందుకు పోటెత్తిన జనం!
    Mon 10:53

    పంది కడుపున గజరాజు.. నాగర్‌కర్నూల్‌లో వింత ఘటన.. చూసేందుకు పోటెత్తిన జనం!

    • నాగర్‌కర్నూల్ జిల్లాలో పంది కడుపున ఏనుగును పోలిన పిల్ల జననం
    • తొండం, పెద్ద చెవులతో ఉన్న పిల్లను చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు
    • ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ఫలితమంటూ స్థానికుల చర్చ
    • జన్యుపరమైన లోపమే కారణమంటున్న పశువైద్య నిపుణులు
    • పుట్టిన కొద్దిసేపటికే వింత పందిపిల్ల మృతి
    Read full story
  • ఆహ్వానించలేదని క్రికెట్ పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నేసిన నేత
    Mon 10:33

    ఆహ్వానించలేదని క్రికెట్ పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నేసిన నేత

    • ఆహ్వానించలేదన్న కోపంతో క్రికెట్ పిచ్‌ను దున్నేసిన నేత
    • కర్ణాటకలోని గడగ్ జిల్లాలో రాజకీయ నేత వీరంగం
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • నిందితుడైన నాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • పిచ్‌ను తిరిగి నిర్మించుకునే పనిలో స్థానిక క్రీడాకారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV