ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒక్కో కుటుంబంపై జగన్ ప్రభుత్వ అప్పుల భారం రూ. 2.50 లక్షలు: కళా వెంకట్రావు 
    Fri 15:37

    ఒక్కో కుటుంబంపై జగన్ ప్రభుత్వ అప్పుల భారం రూ. 2.50 లక్షలు: కళా వెంకట్రావు 

    • రెండున్నరేళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేశారు
    • పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు భారం ఉంటుంది
    • ఆంధ్రప్రదేశ్ ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారు
    Read full story
  • ఆ ఒప్పందం జరిగితేనే భారత్‌తో బంధం.. బంగ్లాదేశ్‌ కొత్త మెలిక!
    Sun 10:12

    ఆ ఒప్పందం జరిగితేనే భారత్‌తో బంధం.. బంగ్లాదేశ్‌ కొత్త మెలిక!

    • గంగా నది ఒప్పందంపైనే ఇరుదేశాల బంధమన్న బంగ్లా
    • డిసెంబర్‌లో ముగియనున్న పాత ఒప్పందం గడువు
    • పద్మా నదిపై బంగ్లాదేశ్ మెగా ప్రాజెక్టు
    • తీస్తా వివాదంపై మమతా బెనర్జీపై విమర్శలు
    Read full story
  • భార్యను గొడ్డలితో నరికి చంపిన 80 ఏళ్ల వృద్ధుడు.. ఆపై తాపీగా పోలీస్ స్టేషన్‌కు..
    Sun 10:00

    భార్యను గొడ్డలితో నరికి చంపిన 80 ఏళ్ల వృద్ధుడు.. ఆపై తాపీగా పోలీస్ స్టేషన్‌కు..

    • గాజియాబాద్‌లో 80 ఏళ్ల వృద్ధుడి దారుణం
    • నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి హత్య
    • నేరం అంగీకరిస్తూ పోలీసుల ఎదుట లొంగుబాటు
    • దంపతుల మధ్య నిత్యం గొడవలే కారణమని అనుమానం
    • నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నాయన్న మనవళ్లు
    Read full story
  • ‘తుఫాను ముందు ప్రశాంతత’.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక!
    Sun 09:50

    ‘తుఫాను ముందు ప్రశాంతత’.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక!

    • ఇరాన్‌పై వైమానిక దాడుల పునరుద్ధరణపై అమెరికా సమాలోచనలు
    • శాంతి ఒప్పందం కుదరకపోతే గడ్డుకాలం తప్పదని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
    • చర్చలకు అమెరికా సుముఖంగా ఉన్నా, వారిపై అపనమ్మకం ఉందన్న ఇరాన్
    • హర్మూజ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా నౌకాదళం మోహరింపు
    Read full story
  • ఐపీఎల్‌లో మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
    Sun 09:43

    ఐపీఎల్‌లో మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత

    • టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న సిరాజ్
    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానెను ఔట్ చేసి రికార్డ్
    • ఈ ఘనత సాధించిన 21వ భారత బౌలర్‌గా హైదరాబాదీ పేసర్
    Read full story
  • తమిళనాట మారుతున్న రాజకీయం... స్థానిక ఎన్నికల వేళ... టీవీకేలోకి డీఎంకే, అన్నాడీఎంకే నేతలు
    Sun 09:36

    తమిళనాట మారుతున్న రాజకీయం... స్థానిక ఎన్నికల వేళ... టీవీకేలోకి డీఎంకే, అన్నాడీఎంకే నేతలు

    • తమిళనాట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
    • అధికార టీవీకే పార్టీలోకి పెరుగుతున్న వలసలు 
    • పశ్చిమ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్న చేరికల జోరు
    • స్థానిక ఎన్నికల్లోనూ టీవీకే గెలుస్తుందన్న అంచనాలు
    Read full story
  • ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!
    Sun 09:27

    ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!

    • రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఘటన
    • బీ-1 ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు
    • 68 మంది ప్రయాణికులు సురక్షితం
    • మంటలు వ్యాపించిన బోగీని వేరు చేసిన రైల్వే అధికారులు
    • ప్రయాణికులను ఇతర కోచ్‌లలోకి మార్చి ప్రయాణం కొనసాగింపు
    Read full story
  • వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు
    Sun 09:26

    వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు

    • కేజీ సీఎన్‌జీపై రూ.1 పెంపు
    • రెండు రోజుల్లో రెండోసారి పెరిగిన ధరలు
    • మొత్తంగా రూ.3 అదనపు భారం
    •  ఢిల్లీలో కేజీ ధర రూ.80.09
    Read full story
  • టీ20 క్రికెట్‌లో సాయి సుదర్శన్ ప్రపంచ రికార్డు.. గేల్, కాన్వే వెనక్కి!
    Sun 09:20

    టీ20 క్రికెట్‌లో సాయి సుదర్శన్ ప్రపంచ రికార్డు.. గేల్, కాన్వే వెనక్కి!

    • టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా సాయి సుదర్శన్
    • కేవలం 78 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి షాన్ మార్ష్ రికార్డు బ్రేక్
    • గుజరాత్ తరఫున వరుసగా నాలుగు అర్ధశతకాలు చేసిన తొలి క్రికెటర్
    • ఐపీఎల్ 2026లో 554 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా సాయి
    Read full story
  • ఈరోజు ఉదయం 11 గంటలకు టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు
    Sun 08:44

    ఈరోజు ఉదయం 11 గంటలకు టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు

    • జేఎన్‌టీయూ-హెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్న ప్రముఖులు
    • పరీక్షలు ముగిసిన ఆరు రోజుల్లోనే ఫలితాల వెల్లడి
    • నిర్దేశిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఫలితాలు 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV