బ్రెజిల్‌లో వింత.. ‘నిజమైన మానవతోక’తో జన్మించిన బాలుడు
- 12 సెంటీమీటర్ల పొడవున్న తోక చివర బంతిలాంటి ఆకారం
- గర్భిణిగా ఉన్నప్పుడు చేసిన పరీక్షల్లో కనిపించని తోక
- నాడీ వ్యవస్థతో అనుసంధానం లేదన్న వైద్యులు
- ఆపరేషన్ చేసి తొలగింపు
మహిళ గర్భం దాల్చిన తర్వాత అదే ఆసుపత్రిలో తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఎప్పుడూ ఆ తోకను గుర్తించలేదని వైద్యులు తెలిపారు. దీనిని ‘నిజమైన మానవతోక’గా అభివర్ణిస్తున్న వైద్యులు.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి అనుసంధానం లేదని, చర్మానికి మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేసి ఆ తోకను తొలగించినట్టు చెప్పారు.