ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ఇప్పుడేం చెబుతారు?: చంద్రబాబు
    Sat 14:50

    విపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్ ఇప్పుడేం చెబుతారు?: చంద్రబాబు

    • భగ్గుమంటున్న చమురు ధరలు
    • ఇతర రాష్ట్రాల్లో తగ్గించారన్న చంద్రబాబు
    • ఏపీలోనూ తగ్గించాలని డిమాండ్
    • పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని వెల్లడి
    Read full story
  • డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్
    Sat 19:10

    డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్

    • డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం
    • అక్రమాలకు తావులేని టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్‌పైనే పరీక్షలు నిర్వహించామని వెల్లడి
    • మానవ ప్రమేయానికి ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వివరణ
    • ఫలితాల జాబితాలు వెబ్‌సైట్ నుంచి తొలగించలేదని అపోహలను ఖండించిన విద్యాశాఖ కార్యదర్శి
    • ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేసిన కోన శశిధర్
    Read full story
  • మనుగడ కోసం... ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్న చైనా ప్రభుత్వ మీడియా!
    Sat 18:56

    మనుగడ కోసం... ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్న చైనా ప్రభుత్వ మీడియా!

    • ఆర్థిక సంక్షోభంతో లైవ్‌స్ట్రీమ్ వ్యాపారంలోకి చైనా ప్రభుత్వ మీడియా
    • ప్రభుత్వ టీవీ ఛానెల్ సీసీటీవీలో చర్మ సౌందర్య ఉత్పత్తుల అమ్మకం
    • జర్నలిజం నుంచి షాపింగ్ మాల్‌గా మారాయంటున్న నివేదికలు
    • ప్రభుత్వ గుత్తాధిపత్యంతో చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం
    • ప్రకటనల ఆదాయం పడిపోవడంతో మీడియా సంస్థల కొత్త వ్యూహం
    Read full story
  • కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం: పృథ్వీరాజ్
    Sat 18:55

    కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం: పృథ్వీరాజ్

    • ఇండస్ట్రీలో ప్రమోషన్ల ట్రెండ్‌ను తప్పుబట్టిన పృథ్వీ
    • కాలేజీల్లో స్టూడెంట్స్‌ను కలవడం వేస్ట్ అని వ్యాఖ్య
    • ఒక్కడు కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడడన్న పృథ్వీ
    Read full story
  • రేపు జైసల్మేర్‌ను సందర్శించనున్న ట్రంప్ చిన్న కుమార్తె టిఫానీ
    Sat 18:37

    రేపు జైసల్మేర్‌ను సందర్శించనున్న ట్రంప్ చిన్న కుమార్తె టిఫానీ

    • భర్తతో కలిసి జైసల్మేర్ రానున్న ట్రంప్ కుమార్తె టిఫానీ
    • సరిహద్దు ప్రాంతం కావడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
    • ఇప్పటికే ఢిల్లీ, ఆగ్రాలలో పర్యటించిన టిఫానీ దంపతులు
    • ఈ పర్యటనతో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం
    • 2018లో జైసల్మేర్ వచ్చిన ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్
    Read full story
  • దేశరక్షణ కోసం 'ధర్మ హింస' అవసరమే: యోగి ఆదిత్యనాథ్
    Sat 18:36

    దేశరక్షణ కోసం 'ధర్మ హింస' అవసరమే: యోగి ఆదిత్యనాథ్

    • కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావన్న ఆదిత్యనాథ్
    • దేశాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ధర్మ హింస కూడా అవసరమేనని వ్యాఖ్య
    • సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన
    Read full story
  • సార్ ముందు మనసు విప్పి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: బండ్ల గణేష్
    Sat 18:29

    సార్ ముందు మనసు విప్పి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: బండ్ల గణేష్

    • పవన్ కల్యాణ్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్
    • పవన్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి
    • ఆయన గొప్పదనం, వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి చెబుతానని వ్యాఖ్య
    • పదవులు కాదు, వ్యక్తిత్వమే ముఖ్యమని నిరూపించిన వ్యక్తి పవన్ అని కితాబు
    Read full story
  • వినేశ్ ఫోగాట్‌కు తీవ్ర నిరాశ... ఆసియా క్రీడలకు అర్హత సాధించడంలో విఫలం
    Sat 18:18

    వినేశ్ ఫోగాట్‌కు తీవ్ర నిరాశ... ఆసియా క్రీడలకు అర్హత సాధించడంలో విఫలం

    • ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఫోగాట్‌ ఓటమి
    • మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో ఓటమితో నిష్క్రమణ
    • మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయిన వినేశ్
    • ట్రయల్స్‌కు ముందు బరిలోకి దిగడంపై నెలకొన్న ఉత్కంఠ
    Read full story
  • ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్‌!
    Sat 18:18

    ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్‌!

    • మే 31 నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం
    • సాగునీటికి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్న దుర్గేష్
    • నాట్లు వేసుకునేందుకు రైతులు సిద్ధం కావాలని సూచన
    Read full story
  • బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్
    Sat 18:07

    బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్

    • రైలు పట్టాలు కోయాలని, దాడులు చేయాలని చెప్పడం కేసీఆర్ నైజమన్న దయాకర్
    • అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని మండిపాటు
    • బాల్క సుమన్ తో ఈ వ్యాఖ్యలు ఎవరు చేయించారో తేల్చాలని డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV