హైదరాబాద్ నుంచి నల్గొండకు ఆర్టీసీ బస్సులో సజ్జనార్.. నేడు బస్టాండ్‌లో తనిఖీలు
- మిర్యాలగూడ బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడిన సజ్జనార్
- సౌకర్యాలపై ఆరా తీసిన ఆర్టీసీ ఎండీ
- అధికారులతోనూ సజ్జనార్ సమీక్ష సమావేశం
మిర్యాలగూడలో అధికారులతోనూ సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మీడియాకు చెప్పారు. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని తెలిపారు.