Thu 17:35 సింగిల్ క్యారెక్టర్ తో ఒకే షాట్ లో సినిమా... హన్సిక '105 మినిట్స్' చిత్రం అరుదైన ఘనత ప్రయోగాత్మక చిత్రంలో నటించిన హన్సిక రాజు దుస్సా దర్శకత్వంలో '105 మినిట్స్' గ్లింప్స్ వీడియో ఆవిష్కరించిన సెంథిల్ కుమార్ హాలీవుడ్ టెక్నిక్ అంటూ కితాబు Read full story
Mon 11:10 జలవనరుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాడికి నుంచి నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గంలో నేడు చంద్రబాబు పర్యటన నేటి నుంచి జూలై 14వ తేదీ వరకు జలవనరుల సంరక్షణ చర్యలు Read full story
Mon 11:10 టోల్ ప్లాజాల వద్ద ఇకపై ‘నో క్యాష్’.. ఎప్పటి నుంచంటే..! ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే టోల్ చెల్లించాలి మినహాయింపుల కోసం ఐడీ కార్డులు చెల్లవు.. ప్రత్యేక ఫాస్టాగ్ తప్పనిసరి టోల్ చెల్లించకపోతే వాహనం నంబర్‌కు ఈ-నోటీసులు, రెట్టింపు జరిమానా Read full story
Mon 11:09 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. గజ్వేల్‌లో కొనసాగుతున్న బంద్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలో పాల్గొన్న వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Mon 10:39 కూతురు విడాకులకు ఊరేగింపు తీసిన తండ్రి.. మీరట్‌లో నయా ట్రెండ్.. వీడియో ఇదిగో! విడాకులు తీసుకున్న కూతురికి ఘన స్వాగతం నరకప్రాయమైన బంధం నుంచి విముక్తి లభించిందంటూ సంబరాలు ఆ తండ్రిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు కుటుంబం అండగా ఉండాలంటూ బలమైన సందేశం Read full story
Mon 10:21 ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..! పాకిస్థాన్‌లో వారానికి 4 రోజుల పని, ఉచిత ప్రజా రవాణా బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లలో లైట్ల వాడకంపై నిషేధం శ్రీలంకలో మళ్లీ ఇంధన రేషనింగ్, విద్యుత్ కోతలు నేపాల్‌లో వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటన Read full story
Mon 10:19 ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉన్న బహారెస్థాన్‌లోని నివాస భవనంపై దాడి క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు కేంద్రంపై కూడా దాడి వెల్లడించిన ఇరాన్ మీడియా Read full story
Mon 10:00 ట్రంప్ ‘నరకం’ వార్నింగ్‌కు ఇరాన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ 1980 నాటి ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ పరాజయాన్ని గుర్తు చేసిన ఇరాన్ టెహ్రాన్‌లో బందీల విడుదల కోసం అమెరికా చేసిన విఫలయత్నం ఇసుక తుపాను, సాంకేతిక లోపాలతో 8 మంది సైనికులను కోల్పోయిన అమెరికా చరిత్రను గుర్తుచేస్తూ మరోసారి తప్పు చేయొద్దని పరోక్ష హెచ్చరిక Read full story
Mon 09:55 కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ చివరి ప్రయత్నం! యుద్ధ నివారణకు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన విఫలమైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన ట్రంప్ మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడువు పొడిగింపు హర్మూజ్, యురేనియంపై పట్టు వదిలేందుకు ఇరాన్ విముఖత పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీల మధ్యవర్తిత్వంతో తెరవెనుక చర్చలు Read full story
Mon 09:47 ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో రిక్వెస్ట్.. రూ.2.36 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ కోరా అనే మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ ఫేస్‌బుక్ తరహా స్టోర్‌లో క్రయవిక్రయాలతో లాభాలు వస్తాయన్న మహిళ మూడు నెలల్లో రూ.2.36 కోట్లు పెట్టుబడి పెట్టిన టెక్కీ ఉపసంహరించుకునే వెసులుబాటు లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన టెక్కీ Read full story