పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. బోటు షికారుకు గ్రీన్ సిగ్నల్!
- కరోనాతో ఆగిపోయిన బోటు ప్రయాణాలు
- పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తిరిగి బోటు షికారు
- ఏర్పాట్లు చేయాలని ఏపీటీడీసీ ఆదేశం
- ఏడో తేదీ నుంచి అందుబాటులోకి
కాగా, బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం 9 చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థంగా పనిచేసేలా రెవెన్యూ, పోలీస్, విపత్తుశాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే, హోటళ్లు, రిసార్టులు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కూడా సత్యనారాయణ ఆదేశించారు.