హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు... 13 రౌండ్ల అనంతరం ఈటలదే పైచేయి
- కొనసాగుతున్న ఈటల ఆధిక్యం
- 13వ రౌండ్ లో ఈటలకు 1,865 ఓట్ల ఆధిక్యం
- మొత్తం మీద 8,388 ఓట్ల ఆధిక్యంతో ఈటల
తొలి రౌండ్ నుంచి ఈటలదే పైచేయిగా నిలుస్తోంది. కేవలం, 8, 11వ రౌండ్లలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యంలో నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మరో 9 రౌండ్లు మిగిలున్నాయి.