ఫ్రాన్స్ లో కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ పర్యటన
- ఫ్రాన్స్ వెళ్లిన కేటీఆర్
- రెండో రోజు పర్యటనలో పలువురితో భేటీలు
- తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన అజెండా
- ఫ్రాన్స్ లో భారత రాయబారిని కలిసిన కేటీఆర్
అనంతరం ఫ్రాన్స్ లోని అతిపెద్ద కాస్మొటిక్ క్లస్టర్ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో చర్చలు జరిపారు. భారత్ లో కాస్మొటిక్స్ కున్న డిమాండ్ ను, తెలంగాణలో కాస్మొటిక్స్ పరిశ్రమల స్థాపనపై తమ ఆలోచనలు పంచుకున్నారు. ఇక ఫ్రాన్స్ లో భారత్ రాయబారి జావేద్ అష్రఫ్ ను కూడా ఈ పర్యటనలో కేటీఆర్ కలిశారు. పెట్టుబడుల కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను ఆయనకు వెల్లడించారు.