తారక్–భన్సాలీ సినిమాకు వెరైటీ టైటిల్ ఖరారు?
- ‘జై భవ్ రే’ టైటిట్ ను ఫిక్స్ చేసినట్టు వినికిడి
- త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
- ఇద్దరి కాంబోలో భారీ పౌరాణిక చిత్రమంటూ వార్తలు
దీనికి టైటిల్ కూడా దాదాపు ఖరారైపోయిందంటూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. దానికి ‘జై భవ్ రే’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.