వరంగల్ లో రాద్ధాంతం చేస్తున్నారు... అందుకే 'కొండా' షూటింగ్ కోసం ఏలూరు వచ్చాం: వర్మ
- కొండా మురళి జీవితంపై బయోపిక్
- తొలుత వరంగల్ లో చిత్రీకరించాలని భావించిన వర్మ
- లొకేషన్ ఏలూరుకు మార్పు
- ఏలూరు పరిసరాల్లో 15 రోజుల పాటు చిత్రీకరణ
ప్రస్తుతం వర్మ ఏలూరులోనే ఉన్నారు. ఇక్కడ 15 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. పొలిటికల్ బయోపిక్ లు తీయడంలో వర్మకు విపరీతమైన ఆసక్తి అన్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో రక్తచరిత్ర, వంగవీటి పేరిట సినిమాలు తీశారు.