ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు తయారు చేస్తున్న బలిపశువుల్లో పట్టాభి ఒకరు: వైసీపీ నేత సి.రామచంద్రయ్య
    Thu 13:31

    చంద్రబాబు తయారు చేస్తున్న బలిపశువుల్లో పట్టాభి ఒకరు: వైసీపీ నేత సి.రామచంద్రయ్య

    • సమాజం ప్రశాంతంగా ఉండడం బాబుకు నచ్చదు
    • చాలా మంది నేతలు టీడీపీని వీడుతున్నారు
    • అందుకే ఇలాంటి వ్యాఖ్యలతో గొడవలు రాజేస్తున్నారు
    Read full story
  • కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు
    Sat 15:25

    కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు

    • కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన అభిషేక్ శర్మ
    • స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు
    • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకోవడంతో వైరల్
    • గతంలోనూ పలు ఆలయాలను సందర్శించిన ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు
    Read full story
  • లక్నోకు కొత్త జోష్.. జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్
    Sat 15:24

    లక్నోకు కొత్త జోష్.. జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్

    • ముంబైతో మ్యాచ్‌కు ముందు లక్నో జట్టులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్
    • వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా భారత్‌కు చేరుకున్న ఇంగ్లిస్
    • వేలంలో రూ. 8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను కొనుగోలు చేసిన ఎల్ఎస్‌జీ
    • గత సీజన్‌లో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించిన ఇంగ్లిస్ రాక జట్టుకు కీలకం
    Read full story
  • కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా
    Sat 15:22

    కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా

    • తనపై అసత్య ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారన్న ఇలియాస్
    • ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా
    • ఈ నెల 20న హాజరుకావాలంటూ ఎమ్మెల్యేకు సమన్లు
    Read full story
  • విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని
    Sat 15:13

    విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని

    • తన పెళ్లికి రావాలంటూ విజయ్ దేవరకొండను ఆహ్వానించిన అభిమాని
    • అనపర్తికి చెందిన అభిమాని హీరోకు స్వయంగా పెళ్లి కార్డు అందించిన వైనం
    • ఫ్యాన్‌ను ఆప్యాయంగా పలకరించిన విజయ్ దేవరకొండ
    • కొత్త జీవితం ప్రారంభిస్తున్న అభిమానికి శుభాకాంక్షలు తెలిపిన హీరో
    Read full story
  • బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంత‌స్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్‌!
    Sat 15:11

    బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంత‌స్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్‌!

    • ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు నష్టపోయి యువ ప్రాపర్టీ డీలర్ ఆత్మహత్య
    • లక్నోలో 11వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణం
    • భార్యకు ఫోన్ చేసి ఏడుస్తూ తన నష్టం గురించి చెప్పిన రియల్టర్
    • "బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నందుకే ఆత్మహత్య" అని సూసైడ్ నోట్
    • సెషన్ బెట్టింగ్‌లో నష్టపోయినట్టు గుర్తింపు.. బెట్టింగ్ నెట్‌వర్క్‌పై పోలీసుల దృష్టి
    Read full story
  • వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య
    Sat 14:56

    వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య

    • హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన
    • మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్న కార్తీక్, మంజుల
    • ఉరివేసుకుని భర్త, విషం తాగి భార్య బలవన్మరణం
    Read full story
  • బెంగాల్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?
    Sat 14:51

    బెంగాల్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?

    • బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎవరూ ఊహించలేరన్న సౌరవ్ గంగూలీ
    • ప్రధాని మోదీ, సీఎం మమత, దుర్గామాత కూడా ఫలితాలు చెప్పలేరని వ్యాఖ్య
    • సోమవారం బ్యాలెట్ బాక్సులు తెరిస్తేనే అసలు విషయం తెలుస్తుందని వెల్లడి
    • ఎల్లుండి ఓట్ల లెక్కింపు.. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి అనుకూల అంచనాలు
    Read full story
  • కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా?
    Sat 14:44

    కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా?

    • శరీరం ఇచ్చే ఆరోగ్య సంకేతాల్లో కఫం రంగు ఒకటి
    • తెలుపు, పారదర్శక కఫం సాధారణంగా జలుబు, అలర్జీల సూచన
    • పసుపు, ఆకుపచ్చ రంగులు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్టు సంకేతం
    • గోధుమ, నలుపు రంగులు కాలుష్యం, ధూమపానం ప్రభావం కావచ్చు
    • సమస్య తగ్గకపోయినా, రంగు మారినా డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం
    Read full story
  • వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు!
    Sat 14:37

    వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు!

    • సామాన్యులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
    • ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించిన హిందుస్థాన్ యూనీలీవర్
    • ఇతర కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV