తెలంగాణలో తాజాగా 202 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 46,808 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,940 మందికి చికిత్స
అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,69,365 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,61,484 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,940 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,941కి పెరిగింది.
