ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు
    01 Tue 20:45

    రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు

    • టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వైసీపీ దాడులు
    • రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్న చంద్రబాబు
    • రాష్ట్రపతి పాలనకు డిమాండ్
    • ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరిన చంద్రబాబు  
  • బాలుడిపై దాడిచేసి తొక్కిపారేసిన ఆవు.. రక్షించబోయిన వ్యక్తిపైనా దాడి
    02 Tue 10:52

    బాలుడిపై దాడిచేసి తొక్కిపారేసిన ఆవు.. రక్షించబోయిన వ్యక్తిపైనా దాడి

    • దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లో ఘటన
    • బాలుడిని కింద పడేసి, కొమ్ములతో పొడుస్తూ విచక్షణారహితంగా దాడి
    • ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన వ్యక్తి
    • ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలుడు 
  • హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో.. భారత్‌తో తలపడే ఇంగ్లండ్ టీ20 టీమ్ ఇదే!
    03 Tue 10:50

    హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో.. భారత్‌తో తలపడే ఇంగ్లండ్ టీ20 టీమ్ ఇదే!

    • భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో ఇంగ్లండ్ జట్టు ప్రకటన
    • జట్టులోకి తొలిసారిగా అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌కు ఆహ్వానం
    • జులై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ ప్రారంభం
    • భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు
  • అందుకే మెరుగ్గా ఆడుతున్నానేమో.. రికార్డు గోల్స్‌ అనంతరం మెస్సీ
    04 Tue 10:20

    అందుకే మెరుగ్గా ఆడుతున్నానేమో.. రికార్డు గోల్స్‌ అనంతరం మెస్సీ

    • వయసు గురించి ఆలోచించడం లేదన్న మెస్సీ
    • ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి అని వ్యాఖ్య
    • తర్వాత మ్యాచ్‌ ఆడాలా? వద్దా? కోచ్‌ నిర్ణయిస్తారన్న మెస్సీ
    • జట్టుపై పెనాల్టీ మిస్‌ ప్రభావం చూపిందని అంగీకారం
    • ప్రత్యర్థి ఎవరైనా పోరాటస్ఫూర్తి ఒకటేనన్న వ్యాఖ్య
  • వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు
    05 Tue 10:18

    వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు

    • మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యవసాయ బావిలో మొసలి
    • సహాయక చర్యలు చేపట్టడంలో అటవీ సిబ్బంది జాప్యం  
    • స్థానిక యువకులే వల వేసి మొసలిని బయటకు తీసిన వైనం
    • సురక్షిత ప్రాంతానికి తరలించనున్న అటవీ అధికారులు
  • ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు
    06 Tue 09:52

    ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు

    • మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణ
    • జూన్ 24 నుంచి 30 వరకు జరగనున్న తుది దశ పోటీలు
    • రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమన్న ఏసీఏ
  • నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్
    07 Tue 09:50

    నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్

    • శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి
    • గతేడాది అక్టోబర్‌లో వివాహబంధంతో ఒక్క‌టైన నారా రోహిత్, శిరీష  
    • వెంకటేశ్‌, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ కీలక పాత్ర
    • ఒకవైపు తండ్రిగా, మరోవైపు నటుడిగా డబుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రోహిత్
  • ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్‌ అణు ప్రకటనతో కలకలం!
    08 Tue 09:48

    ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్‌ అణు ప్రకటనతో కలకలం!

    • అణ్వాయుధాలను మరింత పెంచాలని కిమ్‌ పిలుపు
    • ‘ప్రపంచాన్ని మించే స్థాయికి చేరాలి’ అని వ్యాఖ్య
    • అణ్వస్త్రాలే దేశ రక్షణకు ప్రధాన బలమన్న ఉత్తర కొరియా
    • అమెరికా-దక్షిణ కొరియా సైనిక సహకారంపై విమర్శలు
    • 10 వేల టన్నుల క్షిపణి యుద్ధనౌక నిర్మాణానికి వేగం
  • నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు
    09 Tue 09:46

    నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు

    • ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘటన
    • తనిఖీలు చేస్తుండగా పోలీసుల కంటపడిన నిందితుడు
    • పారిపోయేందుకు పోలీసులపైకి కాల్పులు
    • ఎదురు కాల్పుల్లో నిందితుడు ముషారఫ్‌కు గాయాలు
  • అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు!
    10 Tue 09:42

    అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు!

    • 75 శాతం వరకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన
    • తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన
    • పెరిగిన ప్రాసెసింగ్ ఖర్చుల వల్లే పెంపు అంటున్న హోంల్యాండ్ సెక్యూరిటీ
    • ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉన్న ముసాయిదా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV